Telugu Lyrics
వయ్యారమంత ఆకాయనమహ
నా ఒయ్యారమంతా నీదెలే
నా ఒయ్యారమంతా నీదెలే
తొలిపొద్దు వెలుగు నీవేలే
అదిరే పెదవుల నవ్వు నీవేలే
అదిరే పెదవుల నవ్వు నీవేలే
నా వయ్యారమంతా నీదెలే
నా వయ్యారమంతా నీదెలే
సరసాలు చాలించు పతి
పంతాలు చాలించుపతి
నీ వెనుక పడిపోనా
నా వెన్నెలే నువ్వని
నీతోనే గడిపేనా
వయ్యారమంత ఆకాయనమహ
నా ఒయ్యారమంతా నీదెలే
పొద్దు పొడిచే వేళలో
పరుగు పరుగున వచ్చెను
పూల వాసనవోలె
నీ ప్రేమ నన్ను తాకెను
హాయ్ హాయ్ హాయ్
పొద్దు పొడిచే వేళలో
పరుగు పరుగున వచ్చెను
పూల వాసనవోలె
నీ ప్రేమ నన్ను తాకెను
అదిరే పెదవుల నవ్వు నీవేలే
నా వయ్యారమంతా నీదెలే
వయ్యారమంత ఆకాయనమహ
నా వయ్యారమంతా నీదెలే
మెల్లగా మెల్లగా
రావే నడిచే కొమ్మ
పిల్లేది అనుకోకు
నీవు కట్టడి కమ్మ
రావే రావే
మెల్లగా మెల్లగా
రావే నడిచే కొమ్మ
పిల్లేది అనుకోకు
నీవు కట్టడి కమ్మ
నా వయ్యారమంతా నీదెలే
నా వయ్యారమంతా నీదెలే
English Lyrics / Transliteration
Vayyāramanta Ākāyanamahā
Nā oyāramanta nīdelē
Nā oyāramanta nīdelē
Tolipoddu velugu nīvelē
Adirē pedavula navvu nīvelē
Adirē pedavula navvu nīvelē
Nā vayyāramanta nīdelē
Nā vayyāramanta nīdelē
Sarasālu cālin̄cu pati
Pantālu cālin̄cupati
Nī venuka paḍipōnā
Nā vennelē nuvvani
Nītōnē gaḍipēnā
Vayyāramanta Ākāyanamahā
Nā oyāramanta nīdelē
Poddu poḍicē vēḷalō
Parugu paruguna vaccenu
Pūla vāsanavōle
Nī prēma nannu tākenu
Hāy hāy hāy
Poddu poḍicē vēḷalō
Parugu paruguna vaccenu
Pūla vāsanavōle
Nī prēma nannu tākenu
Adirē pedavula navvu nīvelē
Nā vayyāramanta nīdelē
Vayyāramanta Ākāyanamahā
Nā oyāramanta nīdelē
Mellagā mellagā
Rāvē naḍicē komma
Pillēdi anukōku
Nīvu kaṭṭaḍi kamma
Rāvē rāvē
Mellagā mellagā
Rāvē naḍicē komma
Pillēdi anukōku
Nīvu kaṭṭaḍi kamma
Nā vayyāramanta nīdelē
Nā vayyāramanta nīdelē