Telugu Lyrics
పొరలుతూ పోసింది బంగరు కలల్లే
నవ్వితే నాట్యంలా నాట్యం కళ్ళల్లో
అందమా అదిగో వయ్యారం అదిగో
అడుగేస్తే మేఘంలా మేఘం నడిచేలా
ఆహాహా ఇతనేగా అదిగో జగమేగా
చూసుకుంటే చాలు చాలు చాలు
చూసుకుంటే చాలు చాలు చాలు
చూసుకుంటే చాలు చాలు చాలు
చూసుకుంటే చాలు చాలు చాలు
పుడుతునే పుట్టింది పుడమికి పుణ్యమల్లే
పొరలుతూ పోసింది బంగరు కలల్లే
ఆనందం ఊపిరిలో ఆగదు ఈ తీరు
ఆహాగానం పెదవులలో ఆగదు ఈ తీరు
అదిగో తొలి ఆశలన్నీ
అందాల ఆవాహన
అదిగో తొలి లోకం ఇదే
అందరి ఆరాధన
అదిగో తొలి గీతమే
రగిలేటి కాంతులే
మెరిసేటి కన్నులలో
తళుక్కున తగిలెలే
ఈ మాయలో ఈ తాళంలో
ఈ మాయని తాళమయె
పుడుతునే పుట్టింది పుడమికి పుణ్యమల్లే
పొరలుతూ పోసింది బంగరు కలల్లే
అడుగేస్తే మేఘంలా మేఘం నడిచేలా
ఆహాహా ఇతనేగా అదిగో జగమేగా
కాలాన్ని కలిపేసుకుంటూ
నడిచేటి ఆ నడక
కనులను మరిపించేలా
కలిగేటి ఆ మెలకువ
అదిగో తొలి బాటలో
అందాల ఆహ్వానం
అదిగో తొలి ఆటలో
అందరి ఆరాధనం
అదిగో తొలి రాగమే
రగిలేటి తేజమే
మెరిసేటి చూపులలో
తళుక్కున తగిలెలే
ఈ తాళంలో ఈ మాయలో
ఈ తాళమే మాయయె
పుడుతునే పుట్టింది పుడమికి పుణ్యమల్లే
పొరలుతూ పోసింది బంగరు కలల్లే
నవ్వితే నాట్యంలా నాట్యం కళ్ళల్లో
అందమా అదిగో వయ్యారం అదిగో
అడుగేస్తే మేఘంలా మేఘం నడిచేలా
ఆహాహా ఇతనేగా అదిగో జగమేగా
చూసుకుంటే చాలు చాలు చాలు
చూసుకుంటే చాలు చాలు చాలు
చూసుకుంటే చాలు చాలు చాలు
చూసుకుంటే చాలు చాలు చాలు
English Lyrics / Transliteration
Poraluthoo posindi bangaru kalalle
Navvithe natyamlaa natyam kallallo
Andamaa adigo vayyaaram adigo
Adugesthe meghamla megham nadichelaa
Aahahahaa ithenegaa adigo jagamegaa
Choosukunte chaalu chaalu chaalu
Choosukunte chaalu chaalu chaalu
Choosukunte chaalu chaalu chaalu
Choosukunte chaalu chaalu chaalu
Pudutune puttindi pudamiki punyamalle
Poraluthoo posindi bangaru kalalle
Aanandam oopirilo aagadu ee theeru
Aahaaganam pedavulalo aagadu ee theeru
Adigo tholi aashalanni
Andala aavaahana
Adigo tholi lokam idhe
Andari aaradhana
Adigo tholi geethame
Ragileti kaanthule
Meriseti kannulalo
Thalukkuna thagilele
Ee maayalo ee thaalamlo
Ee maayanie thaalamaye
Pudutune puttindi pudamiki punyamalle
Poraluthoo posindi bangaru kalalle
Adugesthe meghamla megham nadichelaa
Aahahahaa ithenegaa adigo jagamegaa
Kaalanni kalipesukuntoo
Nadicheti aa nadaka
Kanulanu maripinchelaa
Kaligeti aa melakuva
Adigo tholi baatalo
Andala aahvaanam
Adigo tholi aatalo
Andari aaradhanan
Adigo tholi raagame
Ragileti thejame
Meriseti choopulalo
Thalukkuna thagilele
Ee thaalamlo ee maayalo
Ee thaalame maayaye
Pudutune puttindi pudamiki punyamalle
Poraluthoo posindi bangaru kalalle
Navvithe natyamlaa natyam kallallo
Andamaa adigo vayyaaram adigo
Adugesthe meghamla megham nadichelaa
Aahahahaa ithenegaa adigo jagamegaa
Choosukunte chaalu chaalu chaalu
Choosukunte chaalu chaalu chaalu
Choosukunte chaalu chaalu chaalu
Choosukunte chaalu chaalu chaalu