Telugu Lyrics
నీవూ నేనూ ఊహలలో
పూచేటి పూల వనంలో
ఈ వేళ ఈ లాలనలో
నీవూ నేనూ ఊహలలో
కలిసేటి కలల వరంలో
ఈ వేళ ఈ లాలనలో
నీవూ నేనూ ఊహలలో
చెలియా నీ చెలిమి చాలు
మరవాలంటె మది చాలు
నీతోనే నా లోకం
నిను విడలేను ప్రియతమా
అడుగు వేయని అడుగు వేసా
నదిని దాటని నదిని దాటా
నీతోనే నా ప్రాణం
నిను విడలేను ప్రియతమా
మధువొలికే నీ పెదవుల
చాటున దాచిన తొలి ప్రేమ
అది కోరును వలపుల
వీణలో తీయని గీత
నీవూ నేనూ ఊహలలో
పూచేటి పూల వనంలో
ఈ వేళ ఈ లాలనలో
నీవూ నేనూ ఊహలలో
కలిసేటి కలల వరంలో
ఈ వేళ ఈ లాలనలో
నీవూ నేనూ ఊహలలో
శృతి కలిసిన మన అనురాగం
గతి మరిచిన ఈ ఉషోరాగం
నీ రూపమే నా ధ్యానం
నిను వీడలేను ప్రియతమా
సరిగమలని పలికే పెదవుల
వరమని కోరిన నా తలపు
అది నేర్చెను వలపుల
పాటల తీయని భావం
నీవూ నేనూ ఊహలలో
పూచేటి పూల వనంలో
ఈ వేళ ఈ లాలనలో
నీవూ నేనూ ఊహలలో
కలిసేటి కలల వరంలో
ఈ వేళ ఈ లాలనలో
నీవూ నేనూ ఊహలలో
English Lyrics / Transliteration
Neevoo nenu oohalalo
Pucheti poola vanamlo
Ee vela ee laalanalo
Neevoo nenu oohalalo
Kaliseți kalala varamlo
Ee vela ee laalanalo
Neevoo nenu oohalalo
Cheliyaa nee chelimi chaalu
Maravalaanṭe madi chaalu
Neethone naa lokam
Ninu viḍalenu priyatamaa
Adugu veyani adugu vesaa
Nadi ni daaṭani nadi ni daaṭaa
Neethone naa praaṇam
Ninu viḍalenu priyatamaa
Madhuvolike nee pedavula
Chaaṭuna daachina toli prema
Adi korunu valapula
Veeṇalo teeyani geeta
Neevoo nenu oohalalo
Pucheti poola vanamlo
Ee vela ee laalanalo
Neevoo nenu oohalalo
Kaliseți kalala varamlo
Ee vela ee laalanalo
Neevoo nenu oohalalo
Shruti kalisina mana anuraagam
Gati marichina ee ushoraagam
Nee roopame naa dhyaanam
Ninu viḍalenu priyatamaa
Sarigamalani palike pedavula
Varamani korina naa talapu
Adi nerchenu valapula
Paatala teeyani bhaavam
Neevoo nenu oohalalo
Pucheti poola vanamlo
Ee vela ee laalanalo
Neevoo nenu oohalalo
Kaliseți kalala varamlo
Ee vela ee laalanalo
Neevoo nenu oohalalo