Telugu Lyrics
ఆనందం ఇన్ని దారులున్నవా
పసిపాప నవ్వుల పలుకులు వినగా
అమ్మకు నిన్నే వెతుకుతున్నవా
చక్కని తల్లీకి చెంత చేరగా
ఆనందం ఇన్ని దారులున్నవా
పసిపాప నవ్వుల పలుకులు వినగా
అమ్మకు నిన్నే వెతుకుతున్నవా
తీయని గాలి ఆమని రాగము
కమ్మని పలికే కలలకు రూపము
ప్రియమైన నేస్తం ప్రియముగ పిలవగా
బయలు దేరుదాం ఈ లోకమే కొత్తగా
చక్కని తల్లీకి చెంత చేరగా
ఆనందం ఇన్ని దారులున్నవా
పసిపాప నవ్వుల పలుకులు వినగా
అమ్మకు నిన్నే వెతుకుతున్నవా
వెన్నెల దీపాల వెలుగుల మేళమై
నవ్వేటి పువ్వే నవజీవ కాంతులే
అమ్మేటి చేతులు అక్కున చేర్చగా
నమ్మకం పెరిగే నేస్తమే దొరికే
చక్కని తల్లీకి చెంత చేరగా
ఆనందం ఇన్ని దారులున్నవా
పసిపాప నవ్వుల పలుకులు వినగా
అమ్మకు నిన్నే వెతుకుతున్నవా
English Lyrics / Transliteration
Aanandam inni daarulunnavaa
Pasipaapa navvula palukulu vinagaa
Ammaku ninne vetukutunnavaa
Chakkani thalliki chenta cheraga
Aanandam inni daarulunnavaa
Pasipaapa navvula palukulu vinagaa
Ammaku ninne vetukutunnavaa
Theeyani gaali aamani raagamu
Kammani palike kalalaku roopamu
Priyamaina nestham priyamuga pilavagaa
Bayalu derudaam ee lokame kothagaa
Chakkani thalliki chenta cheraga
Aanandam inni daarulunnavaa
Pasipaapa navvula palukulu vinagaa
Ammaku ninne vetukutunnavaa
Vennela deepala velugula melamai
Navveti puvve navajeeva kaanthule
Ammreti chethulu akkuna cherchagaa
Nammakam perige nesthame dorike
Chakkani thalliki chenta cheraga
Aanandam inni daarulunnavaa
Pasipaapa navvula palukulu vinagaa
Ammaku ninne vetukutunnavaa