Telugu Lyrics
గుజ్జురూపమున నందిపై
గజముఖుడై వెలసినాడు
ఒకదంతము, చేతిలో మోదకము
ఒక చేతిలో పాశము, అంకుశము
గజముఖుడై వెలసినాడు
ఒకదంతము, చేతిలో మోదకము
ఒక చేతిలో పాశము, అంకుశము
English Lyrics / Transliteration
Gujjurupamuna nandipai
Gajamukhudai velasinaadu
Okadanthamu, chethilo modakamu
Oka chethilo paashamu, ankushamu
Gajamukhudai velasinaadu
Okadanthamu, chethilo modakamu
Oka chethilo paashamu, ankushamu