Telugu Lyrics
యెంత వింత దేవుడవు
అర్ధనారీశ్వరుడవు
అఖిలాండ నాయకుడవు
యెంత వింత దేవుడవు
అపరమ్మునకు బ్రహ్మవౌ
పరమ్మునకు విష్ణువౌ
శివుడవు నీవే
త్రిమూర్తి రూపము నీవే
యెంత వింత దేవుడవు
నందీశ వాహనుడవు
నరకంబుల నణచువాడవు
భూసుర ప్రియుడవు
భక్తకోటి కిన్నెడవు
యెంత వింత దేవుడవు
అంబికాపతివౌ
అఖిలలోకములకు పతివౌ
అనాది నీవే
అనంతము నీవే
యెంత వింత దేవుడవు
English Lyrics / Transliteration
Yenta vintha devudavu
Arthanareeswarudavu
Akhilaanda nayakudavu
Yenta vintha devudavu
Aparamunaku Brahmavu
Paramunaku Vishnuvu
Shivudavu neeve
Trimurthi roopamu neeve
Yenta vintha devudavu
Nandeesha vahanudavu
Narakambula anachuvadavu
Bhusura priyudavu
Bhaktakoti kinnadavu
Yenta vintha devudavu
Ambikapathivu
Akhilalokamulaku pathivu
Anaadi neeve
Ananthamu neeve
Yenta vintha devudavu