Telugu Lyrics
శ్రీశైలంలో శ్రీశైలంలో
శ్రీశైలంలో శ్రీశైలంలో
శ్రీశైలంలో శ్రీశైలంలో
శ్రీశైలంలో శ్రీశైలంలో
శ్రీశైలంలో శ్రీశైలంలో
ఆదిశేషుని నొసట పయిన
ఆదిశేషుని నొసట పయిన
ఆదిశేషుని నొసట పయిన
నిలుచు దివ్య తేజోమయ పుంజం
శ్రీశైలంలో శ్రీశైలంలో
అష్టదిక్పాలకులు మునులు
అష్టదిక్పాలకులు మునులు
అష్టదిక్పాలకులు మునులు
పొగడే పరమ పావన స్థానం
శ్రీశైలంలో శ్రీశైలంలో
నిలువెత్తు రూపాన నిలచిన భగవంతుని
ఎల్లర చల్లగ కాచే ఆదిదంపతుల
అమర శిఖరాల అమ్మల రారాణి
అమ్మల రారాణి
శ్రీశైలంలో శ్రీశైలంలో
శ్రీశైలంలో శ్రీశైలంలో
శ్రీశైలంలో శ్రీశైలంలో
శ్రీశైలంలో శ్రీశైలంలో
గుడిలోన కొలువైన దేవత
గుడిలోన కొలువైన దేవత
గుడిలోన కొలువైన దేవత
గుడిలోన కొలువైన దేవత
మల్లికార్జున స్వామి సతి
మల్లికార్జున స్వామి సతి
బ్రహ్మ ముష్టితోన పుట్టిన
బ్రహ్మ ముష్టితోన పుట్టిన
బ్రహ్మ ముష్టితోన పుట్టిన
బ్రహ్మ ముష్టితోన పుట్టిన
భ్రమరాంబిక దివ్య శక్తి
భ్రమరాంబిక దివ్య శక్తి
శివశక్తి స్వరూపము
శివశక్తి స్వరూపము
శివశక్తి స్వరూపము
శివశక్తి స్వరూపము
అలరారు శ్రీశైలము
అమర శిఖరాల అమ్మల రారాణి
అమ్మల రారాణి
శ్రీశైలంలో శ్రీశైలంలో
శ్రీశైలంలో శ్రీశైలంలో
శ్రీశైలంలో శ్రీశైలంలో
శ్రీశైలంలో శ్రీశైలంలో
English Lyrics / Transliteration
Srisailamlo Srisailamlo
Srisailamlo Srisailamlo
Srisailamlo Srisailamlo
Srisailamlo Srisailamlo
Srisailamlo Srisailamlo
Adiseshuni nosata payina
Adiseshuni nosata payina
Adiseshuni nosata payina
Niluchu divya tejomaya punjam
Srisailamlo Srisailamlo
Ashta dikpalakulu munulu
Ashta dikpalakulu munulu
Ashta dikpalakulu munulu
Pogade parama pavana sthanam
Srisailamlo Srisailamlo
Niluvettu rupana nilachina bhagavantuni
Ellara challaga kache adidampatulani
Amara shikharala ammala rani
Ammala rani
Srisailamlo Srisailamlo
Srisailamlo Srisailamlo
Srisailamlo Srisailamlo
Srisailamlo Srisailamlo
Gudilona koluvaina devata
Gudilona koluvaina devata
Gudilona koluvaina devata
Gudilona koluvaina devata
Mallikarjuna swami sati
Mallikarjuna swami sati
Brahma mushtithona puttina
Brahma mushtithona puttina
Brahma mushtithona puttina
Brahma mushtithona puttina
Bhramarambika divya shakti
Bhramarambika divya shakti
Shiva shakti swaroopamu
Shiva shakti swaroopamu
Shiva shakti swaroopamu
Shiva shakti swaroopamu
Alararu Srisailamu
Amara shikharala ammala rani
Ammala rani
Srisailamlo Srisailamlo
Srisailamlo Srisailamlo
Srisailamlo Srisailamlo
Srisailamlo Srisailamlo