Telugu Lyrics
నీ రూపమే దీపము
నీ సేవయే సాయము
నీ వాక్యమే వేదము
శ్రీరామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ
అందరికి దండము
అమ్మకు వందనము
నాకొక సందేశము
హరిసేవయే జీవనము
శ్రీరామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ
నీ నామమే ధ్యానము
నీ రూపమే దీపము
నీ సేవయే సాయము
నీ వాక్యమే వేదము
శ్రీరామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ
శ్రీరామ శ్రీరామ
English Lyrics / Transliteration
Nee roopame deepamu
Nee sevaye saayamu
Nee vaakyamé vedamu
Srirama Srirama
Srirama Srirama
Srirama Srirama
Srirama Srirama
Andariki dandamu
Ammaku vandanmu
Naakoka sandeshamu
Harisevaye jeevanamu
Srirama Srirama
Srirama Srirama
Srirama Srirama
Srirama Srirama
Nee naamame dhayanamu
Nee roopame deepamu
Nee sevaye saayamu
Nee vaakyamé vedamu
Srirama Srirama
Srirama Srirama
Srirama Srirama
Srirama Srirama