Telugu Lyrics
సోమగాడి తూరుపూ..
కొండలెక్కిన తూరుపూ..
కొండలెక్కిన తూరుపూ..
జానెడు చేతుల సత్తా..
జగమెరిగిన సత్తా..
వాన పడితే తడవని..
ఎండపడితే మాడని..
సోమగాడి తూరుపూ..
సోమగాడి తూరుపూ..
కొండలెక్కిన తూరుపూ..
కొండలెక్కిన తూరుపూ..
ఏటిలోన పుట్టిన..
ఏడు లోకాలు ఏలిన..
ఏటికి ఎదురీదుతూ..
ఎప్పుడూ నవ్వేటి..
సోమగాడి తూరుపూ..
సోమగాడి తూరుపూ..
కొండలెక్కిన తూరుపూ..
కొండలెక్కిన తూరుపూ..
అమ్మ కడుపున పుట్టని..
అమ్మ చేతికి దొరకని..
అయినా సరే మనిషికి..
అక్కున చేరేటి..
సోమగాడి తూరుపూ..
సోమగాడి తూరుపూ..
కొండలెక్కిన తూరుపూ..
కొండలెక్కిన తూరుపూ..
సోమగాడి తూరుపూ..
సోమగాడి తూరుపూ..
కొండలెక్కిన తూరుపూ..
కొండలెక్కిన తూరుపూ..
English Lyrics / Transliteration
Somagadi Thurupu..
Kondalekkina Thurupu..
Kondalekkina Thurupu..
Janedu chethula sattaa..
Jagamerigina sattaa..
Vaana padithe thadavani..
Enda padithe maadani..
Somagadi Thurupu..
Somagadi Thurupu..
Kondalekkina Thurupu..
Kondalekkina Thurupu..
Eetilona putthina..
Eedu lokalu elina..
Eetiki edureeduthoo..
Eppudoo navveTi..
Somagadi Thurupu..
Somagadi Thurupu..
Kondalekkina Thurupu..
Kondalekkina Thurupu..
Amma kadupuna putthani..
Amma chethiki dorakani..
Ayinaa sare manishiki..
Akkuna chereTi..
Somagadi Thurupu..
Somagadi Thurupu..
Kondalekkina Thurupu..
Kondalekkina Thurupu..
Somagadi Thurupu..
Somagadi Thurupu..
Kondalekkina Thurupu..
Kondalekkina Thurupu..