Telugu Lyrics
ఎవరి దీపం నన్ను చీల్చుకు వచ్చిందో
ఏ దారిన పోతున్నా ఏ లోకంలో ఉన్నా
ఏ దారిన పోతున్నా ఏ లోకంలో ఉన్నా
కనబడదే కనబడదే ఏ మజిలీ
కనబడదే కనబడదే ఏ మజిలీ
పగిలిన కలలాగ పడిపోయిన నన్నెవరు
ఎత్తగలరే మళ్ళీ
కన్నీటి కెరటాన కొట్టుకుపోతున్న నన్నెవరు
అంతు చూడగలరే
ఎవరి శాపం నా వెంట పడిందో
ఎవరి దీపం నన్ను చీల్చుకు వచ్చిందో
పగిలిన గుండెలోనె నా జీవితం
ఒంటరితనం నా ఊపిరి
ఎవరి శాపం నా వెంట పడిందో
ఎవరి దీపం నన్ను చీల్చుకు వచ్చిందో
ఏ దారిన పోతున్నా ఏ లోకంలో ఉన్నా
ఏ దారిన పోతున్నా ఏ లోకంలో ఉన్నా
కనబడదే కనబడదే ఏ మజిలీ
కనబడదే కనబడదే ఏ మజిలీ
English Lyrics / Transliteration
Evari deepam nannu cheelchuku vachindo
Ye daarina pothunna ye lokamlo unna
Ye daarina pothunna ye lokamlo unna
Kanabadade kanabadade ye majilee
Kanabadade kanabadade ye majilee
Pagilina kalalaaga padipoyina nannu evaru
Etthagalare malli
Kanneeti kerataana kottukupothunna nannu evaru
Anthu choodagalaare
Evari saapam naa venta padindo
Evari deepam nannu cheelchuku vachindo
Pagalina gundelone naa jeevitham
Ontaritanam naa oopiri
Evari saapam naa venta padindo
Evari deepam nannu cheelchuku vachindo
Ye daarina pothunna ye lokamlo unna
Ye daarina pothunna ye lokamlo unna
Kanabadade kanabadade ye majilee
Kanabadade kanabadade ye majilee