Telugu Lyrics
ఈ గతి నీవు రంగా
ఈ గతి నీవు రంగా
నీ దయా దృష్ఠి చూడా
నీ దయా దృష్ఠి చూడా
ఈ గతి నీవు రంగా
అబల నైతి నమ్మ
అబల నైతి నమ్మ
అలగితి నైత నీ
అలగితి నైత నీ
అబల నైతి నమ్మ
అలగితి నైత నీ
నీ విరహము భరింప
నీ విరహము భరింప
తనువు సహింప లేదే
తనువు సహింప లేదే
ఈ గతి నీవు రంగా
నీ దయా దృష్ఠి చూడా
ఈ గతి నీవు రంగా
నీవు నా సొంతం
నీవు నా సొంతం
అని నమ్మితి మది లో
అని నమ్మితి మది లో
నీవు నా సొంతం
అని నమ్మితి మది లో
నీ వీరహం భరింప
నీ వీరహం భరింప
తనువు సహింప లేదే
తనువు సహింప లేదే
ఈ గతి నీవు రంగా
నీ దయా దృష్ఠి చూడా
ఈ గతి నీవు రంగా
English Lyrics / Transliteration
Ee gathi neevu ranga
Ee gathi neevu ranga
Nee daya drishti chooda
Nee daya drishti chooda
Ee gathi neevu ranga
Abala naithi namma
Abala naithi namma
Alagithi naitha nee
Alagithi naitha nee
Abala naithi namma
Alagithi naitha nee
Nee virahamu bharimpa
Nee virahamu bharimpa
Tanuvu sahimpalede
Tanuvu sahimpalede
Ee gathi neevu ranga
Nee daya drishti chooda
Ee gathi neevu ranga
Neevu na sontham
Neevu na sontham
Ani nammithi madi lo
Ani nammithi madi lo
Neevu na sontham
Ani nammithi madi lo
Nee veeraham bharimpa
Nee veeraham bharimpa
Tanuvu sahimpalede
Tanuvu sahimpalede
Ee gathi neevu ranga
Nee daya drishti chooda
Ee gathi neevu ranga