Telugu Lyrics
నీవమ్మా మా దైవం
అమ్మ సరోజిని దేవి
నీవమ్మా మా దైవం
అందాల రామాయి
అమ్మ సరోజిని దేవి
నీవమ్మా మా దైవం
అమ్మ సరోజిని దేవి
నీవమ్మా మా దైవం
అమ్మ సరోజిని దేవి
నీవమ్మా మా దైవం
ఏదైనా ఒక దారి
చూపించవా తల్లి
లోకం లో నిన్నెవరితో
పోల్చగలము తల్లి
ఏదైనా ఒక దారి
చూపించవా తల్లి
లోకం లో నిన్నెవరితో
పోల్చగలము తల్లి
నీ ప్రేమ కన్న
పెద్దది ఏముంది
అమ్మ సరోజిని దేవి
నీవమ్మా మా దైవం
అమ్మ సరోజిని దేవి
నీవమ్మా మా దైవం
అందాల రామాయి
అమ్మ సరోజిని దేవి
నీవమ్మా మా దైవం
నీవే నా దేవి
మళ్ళీ మళ్ళీ
పుట్టాలంటే
నీ కడుపునే పుట్టాలి
నీవే నా దేవి
మళ్ళీ మళ్ళీ
పుట్టాలంటే
నీ కడుపునే పుట్టాలి
ఎంతైనా నీ రుణం
తీర్చలేనిది
అమ్మ సరోజిని దేవి
నీవమ్మా మా దైవం
అమ్మ సరోజిని దేవి
నీవమ్మా మా దైవం
అందాల రామాయి
అమ్మ సరోజిని దేవి
నీవమ్మా మా దైవం
English Lyrics / Transliteration
Neevamma Maa Daivam
Amma Sarojini Devi
Neevamma Maa Daivam
Andala Ramayyi
Amma Sarojini Devi
Neevamma Maa Daivam
Amma Sarojini Devi
Neevamma Maa Daivam
Amma Sarojini Devi
Neevamma Maa Daivam
Edaina Oka Daari
Choopinchava Thalli
Lokam Lo Ninnevari tho
Polchagalamu Thalli
Edaina Oka Daari
Choopinchava Thalli
Lokam Lo Ninnevari tho
Polchagalamu Thalli
Nee Prema Kanna
Peddadi Emundi
Amma Sarojini Devi
Neevamma Maa Daivam
Amma Sarojini Devi
Neevamma Maa Daivam
Andala Ramayyi
Amma Sarojini Devi
Neevamma Maa Daivam
Neeve Naa Devi
Malli Malli
Puttalante
Nee Kadupune Puttali
Neeve Naa Devi
Malli Malli
Puttalante
Nee Kadupune Puttali
Entaina Nee Runam
Theerchaleniadi
Amma Sarojini Devi
Neevamma Maa Daivam
Amma Sarojini Devi
Neevamma Maa Daivam
Andala Ramayyi
Amma Sarojini Devi
Neevamma Maa Daivam