Telugu Lyrics
సంకల్పమే స్వాతంత్ర్యము
స్వాతంత్ర్యము – స్వాతంత్ర్యము
సంకల్పమే స్వాతంత్ర్యము
మానవాళికి స్వాతంత్ర్యము
ధర్మము కదా స్వాతంత్ర్యము
స్వాతంత్ర్యము – స్వాతంత్ర్యము
సంకల్పమే స్వాతంత్ర్యము
త్యాగఫలము స్వాతంత్ర్యము
న్యాయఫలము స్వాతంత్ర్యము
శక్తియుక్తి సంఘటితము
దేశమునకు స్వాతంత్ర్యము
స్వాతంత్ర్యము – స్వాతంత్ర్యము
సంకల్పమే స్వాతంత్ర్యము
ప్రజల ఆశయాలన్ని
స్వాతంత్ర్యమే గెలిపించె
సంకల్పమే స్వాతంత్ర్యము
స్వాతంత్ర్యము – స్వాతంత్ర్యము
సంకల్పమే స్వాతంత్ర్యము
మానవాళికి స్వాతంత్ర్యము
ధర్మము కదా స్వాతంత్ర్యము
స్వాతంత్ర్యము – స్వాతంత్ర్యము
సంకల్పమే స్వాతంత్ర్యము
English Lyrics / Transliteration
Sankalapame Swathanthramu
Swathanthramu – Swathanthramu
Sankalapame Swathanthramu
Manavaaliki Swathanthramu
Dharmamu kadaa Swathanthramu
Swathanthramu – Swathanthramu
Sankalapame Swathanthramu
Thyagaphalamu Swathanthramu
Nyayaphalamu Swathanthramu
Shakthiyukthi sanghatithamu
Deshamunaku Swathanthramu
Swathanthramu – Swathanthramu
Sankalapame Swathanthramu
Prajala aashayaalanni
Swathanthrame gelipinchen
Sankalapame Swathanthramu
Swathanthramu – Swathanthramu
Sankalapame Swathanthramu
Manavaaliki Swathanthramu
Dharmamu kadaa Swathanthramu
Swathanthramu – Swathanthramu
Sankalapame Swathanthramu