Telugu Lyrics
మనిషంటే మనిషే లెక్క దేవుని మాట
జాతులు లేవూరు అన్నదే ఒకమాట
మనిషంటే మనిషే లెక్క దేవుని మాట
పట్టిందంతా బంగారమంటుంది
పగలంతా కలలే కంటుంది
పట్టు కుంచెతో బొమ్మలు గీస్తుంది
మనసు పడితే పండుగ చేస్తుంది
అందరి మనసుల ఆనందం
అందరి ఆశల ఆనందం
ఆ దరి చేరితే అది నిత్య వసంతం
ఆ దరి చేరితే అది నిత్య వసంతం
జాతులు లేవూరు అన్నదే ఒకమాట
మనిషంటే మనిషే లెక్క దేవుని మాట
జాతులు లేవూరు అన్నదే ఒకమాట
మనిషంటే మనిషే లెక్క దేవుని మాట
మనుషులంతా ఒకటే మనిషి మనసు ఒకటే
మంచి మనసుంటే అదే మేలు జాతి
మనిషులంతా ఒకటే మనిషి మనసు ఒకటే
మంచి మనసుంటే అదే మేలు జాతి
లోకం గడియారం తిరుగుతూ ఉంటే
కాలం ఎపుడూ నిలవదు కదా
ఆశల పుడమి రేయి పగలు
ఒకటే కదా
ఆశల పుడమి రేయి పగలు
ఒకటే కదా
English Lyrics / Transliteration
Manishante manishe lekka devuni maata
Jaathulu levuru annade okamaata
Manishante manishe lekka devuni maata
Pattindantha bangaaramantundi
Pagalanta kalale kantundi
Pattu kunchetO bommalu geestundi
Manasu padithe panduga chestundi
Andari manasula aanandam
Andari aashala aanandam
Aa dari cherite adi nitya vasantam
Aa dari cherite adi nitya vasantam
Jaathulu levuru annade okamaata
Manishante manishe lekka devuni maata
Jaathulu levuru annade okamaata
Manishante manishe lekka devuni maata
Manushulanta okate manishi manasu okate
Manchi manasunte adi melu jaathi
Manushulanta okate manishi manasu okate
Manchi manasunte adi melu jaathi
Lokam ghadiyaaram tirugutu unte
Kaalam epudoo nilavadu kada
Aashala pudami reyi pagalu
Okate kada
Aashala pudami reyi pagalu
Okate kada