Telugu Lyrics
మనసులు కోరే కోరిక ఏదో
జనములు విడిచే బాధ ఏదో
అందరిలోనూ వెతుకుతూ ఉంది
నేను… నేనే…
అందరిలోనూ వెతుకుతూ ఉంది
నేను… నేనే…
కాలం కదిలే లయ ఏదో
లోకం పలికే మాట ఏదో
జీవితమంటే అర్ధం ఏదో
అందరిలోనూ వెతుకుతూ ఉంది
నేను… నేనే…
అందరిలోనూ వెతుకుతూ ఉంది
నేను… నేనే…
రేయి పగలు తెలియని పయనమై
ఈ తీరం నుండి ఆ తీరము
ఓ అల లాగ ఉరుకుతూ వెళ్తుంటే
ఆ వెలుతురు నాలో దాగుంది
నేను… నేనే…
ఆ వెలుతురు నాలో దాగుంది
నేను… నేనే…
ఒకరికొకరు తోడుగ నిలిచితే
లోకం తీరు మారునంట
ఒకరికొకరు ప్రేమగా నవ్వితే
వెన్నెల కురిసే తోటంట
నేను… నేనే…
వెన్నెల కురిసే తోటంట
నేను… నేనే…
వనములు అడిగే ప్రశ్న ఏదో
మనసులు కోరే కోరిక ఏదో
జనములు విడిచే బాధ ఏదో
అందరిలోనూ వెతుకుతూ ఉంది
నేను… నేనే…
అందరిలోనూ వెతుకుతూ ఉంది
నేను… నేనే…
English Lyrics / Transliteration
Manasulu kore korika edho
Janamulu vidiche baadha edho
Andarilonu vethukuthu undhi
Nenu… Nene…
Andarilonu vethukuthu undhi
Nenu… Nene…
Kaalam kadile laya edho
Lokam palike maata edho
Jeevithamante ardham edho
Andarilonu vethukuthu undhi
Nenu… Nene…
Andarilonu vethukuthu undhi
Nenu… Nene…
Reyi pagalu teliyani payanamai
Ee theeram nundi aa theeramu
O ala laaga urukuthu velthunte
Aa veluthuru naalo daagundhi
Nenu… Nene…
Aa veluthuru naalo daagundhi
Nenu… Nene…
Okarikokaru thoduga nilisthe
Lokam theeru maarunanta
Okarikokaru premaga navvithe
Vennela kurise thotanta
Nenu… Nene…
Vennela kurise thotanta
Nenu… Nene…
Vanamulu adige prasna edho
Manasulu kore korika edho
Janamulu vidiche baadha edho
Andarilonu vethukuthu undhi
Nenu… Nene…
Andarilonu vethukuthu undhi
Nenu… Nene…