Telugu Lyrics
మనసే పరుగు పరుగు వెళుతుంటే
నేను నీకు నీవే నాకు
ఈ లోకం సొంతం అవుతుంటే
పిలిచే కుహు కుహు పిలుపే
మనసే పరుగు పరుగు వెళుతుంటే
నేను నీకు నీవే నాకు
ఈ లోకం సొంతం అవుతుంటే
పిలిచే కుహు కుహు పిలుపే
పలికే పెదవులపైన
మౌనం మెరిసిన క్షణమైన
పలికే పెదవులపైన
మౌనం మెరిసిన క్షణమైన
హృదయాల సరిగమలే
అర్థం కాదా నీకైనా
పడిచే నీ కళ్ళల్లో
అందాలు చూసి మురిసిపోనా
పడిచే నీ కళ్ళల్లో
అందాలు చూసి మురిసిపోనా
నడిచే నీ నడకలో
మల్లెలు పూయిస్తే
మెచ్చవా
పిలిచే కుహు కుహు పిలుపే
మనసే పరుగు పరుగు వెళుతుంటే
నేను నీకు నీవే నాకు
ఈ లోకం సొంతం అవుతుంటే
పిలిచే కుహు కుహు పిలుపే
పూచే పున్నమి నీవై
చూసే జాబిలి నేనై
పూచే పున్నమి నీవై
చూసే జాబిలి నేనై
చెప్పేటి మాటలకన్నా
చేసేటి చేతలు మేలై
నడిచే తోడు నీవై
నిలిచే నీడను నేనై
నడిచే తోడు నీవై
నిలిచే నీడను నేనై
కలిసే రేపటికై
కలలు కంటుంటే
మెచ్చవా
పిలిచే కుహు కుహు పిలుపే
మనసే పరుగు పరుగు వెళుతుంటే
నేను నీకు నీవే నాకు
ఈ లోకం సొంతం అవుతుంటే
పిలిచే కుహు కుహు పిలుపే
English Lyrics / Transliteration
Manase parugu parugu velutunte
Nenu neeku neeve naaku
Ee lokam sontham avutunte
Piliche kuhu kuhu pilupe
Manase parugu parugu velutunte
Nenu neeku neeve naaku
Ee lokam sontham avutunte
Piliche kuhu kuhu pilupe
Palike pedavulapaina
Mounam merisina kshanamaina
Palike pedavulapaina
Mounam merisina kshanamaina
Hrudayala sarigamale
Ardham kaada neekaina
Padiche nee kallallo
Andalu chusi murisipona
Padiche nee kallallo
Andalu chusi murisipona
Nadiche nee nadakalo
Mallelu pooyisthe
Mechhava
Piliche kuhu kuhu pilupe
Manase parugu parugu velutunte
Nenu neeku neeve naaku
Ee lokam sontham avutunte
Piliche kuhu kuhu pilupe
Pooche punnami neevai
Choose jaabili nenai
Pooche punnami neevai
Choose jaabili nenai
Cheppeti maatalakanna
Chesheti chethalu melai
Nadiche thodu neevai
Niliche needanu nenai
Nadiche thodu neevai
Niliche needanu nenai
Kalise repatikai
Kalalu kantunte
Mechhava
Piliche kuhu kuhu pilupe
Manase parugu parugu velutunte
Nenu neeku neeve naaku
Ee lokam sontham avutunte
Piliche kuhu kuhu pilupe