Telugu Lyrics
జం జం జంబాయే… జంబాయే…
అల్లరి చిల్లర పనులన్నీ
అన్నీ జరిగేది ఇప్పుడే
అవతలి తీరాల దాటాలి
దాటాలి రేపటి దారికి
జంబాయే… జం జం జంబాయే…
జం జం జంబాయే… జంబాయే…
ఏదో తెగించే పనులు
ఎన్నో తెలిపే కనులు
ముందడుగులు వేయాలి
మనకో కొత్త లోకం
కొత్త లోకం
జంబాయే… జం జం జంబాయే…
జం జం జంబాయే… జంబాయే…
లోకం మారాలి…
లోకం మారాలి…
మనతో పాటుగా…
ఈ క్షణం…
ఈ క్షణం…
ఈ క్షణం…
ఈ క్షణం…
జంబాయే… జం జం జంబాయే…
జం జం జంబాయే… జంబాయే…
అల్లరి చిల్లర పనులన్నీ
అన్నీ జరిగేది ఇప్పుడే
అవతలి తీరాల దాటాలి
దాటాలి రేపటి దారికి
జంబాయే… జం జం జంబాయే…
జం జం జంబాయే… జంబాయే…
English Lyrics / Transliteration
Jam jam jumbaye… jumbaye…
Allari chillara panulanni
Anni jarigedi ippude
Avathali theerala dhaatali
Dhaatali repati daariki
Jumbaye… jam jam jumbaye…
Jam jam jumbaye… jumbaye…
Edo theginche panulu
Enno thilipye kanulu
Mundadugulu veyaali
Manako kottha lokam
Kottha lokam
Jumbaye… jam jam jumbaye…
Jam jam jumbaye… jumbaye…
Lokam maarali…
Lokam maarali…
Manatho paatuga…
Ee kshanam…
Ee kshanam…
Ee kshanam…
Ee kshanam…
Jumbaye… jam jam jumbaye…
Jam jam jumbaye… jumbaye…
Allari chillara panulanni
Anni jarigedi ippude
Avathali theerala dhaatali
Dhaatali repati daariki
Jumbaye… jam jam jumbaye…
Jam jam jumbaye… jumbaye…