Telugu Lyrics
పరలోక ముననుండి వరములే కురిసెను
దేవుని ప్రేమకొసం దైవ పుత్రుడొచ్చెను
పరలోక ముననుండి వరములే కురిసెను
కరుణామయుడు పరిశుద్ధాత్మ రమ్ము
కరుణామయుడు పరిశుద్ధాత్మ రమ్ము
పరిశుద్ధాత్మ నీ సన్నిదిలో
పరిశుద్ధాత్మ నీ సన్నిదిలో
మేమంతా నమ్మెదము రమ్ము
పరలోక ముననుండి వరములే కురిసెను
దేవుని ప్రేమకొసం దైవ పుత్రుడొచ్చెను
పరలోక ముననుండి వరములే కురిసెను
కృపగల దేవుని సన్నిధిలో
కృపగల దేవుని సన్నిధిలో
అంతా ఆశించే నీ సన్నిధిలో
ఆమెన్ ఆమెన్ ఆమెన్
పరిశుద్ధాత్మ నీ సన్నిదిలో
పరిశుద్ధాత్మ నీ సన్నిదిలో
మేమంతా నమ్మెదము రమ్ము
పరిశుద్ధాత్మ నీ సన్నిదిలో
పరిశుద్ధాత్మ నీ సన్నిదిలో
మేమంతా నమ్మెదము రమ్ము
పరలోక ముననుండి వరములే కురిసెను
దేవుని ప్రేమకొసం దైవ పుత్రుడొచ్చెను
పరలోక ముననుండి వరములే కురిసెను
English Lyrics / Transliteration
Paraloka munamundi varamule kurisenu
Devuni premakosam daiva putrudocchenu
Paraloka munamundi varamule kurisenu
Karunamayudu Parishudhaatma Rammu
Karunamayudu Parishudhaatma Rammu
Parishudhaatma nee sannidilo
Parishudhaatma nee sannidilo
Memantha nammedamu Rammu
Paraloka munamundi varamule kurisenu
Devuni premakosam daiva putrudocchenu
Paraloka munamundi varamule kurisenu
Krupagala devuni sannidilo
Krupagala devuni sannidilo
Anthaa aenchee nee sannidilo
Amen Amen Amen
Parishudhaatma nee sannidilo
Parishudhaatma nee sannidilo
Memantha nammedamu Rammu
Parishudhaatma nee sannidilo
Parishudhaatma nee sannidilo
Memantha nammedamu Rammu
Paraloka munamundi varamule kurisenu
Devuni premakosam daiva putrudocchenu
Paraloka munamundi varamule kurisenu