Telugu Lyrics
హారతి గైకొను మమ్ముల రారాజు గారపు నందనుడవు
ఓరపు గలవారి వరపుల తండ్రి నీవని
వేరుగ దైవమెద్ది యెంచువారల మనసుల
వేరుగ దైవమెద్ది యెంచువారల మనసుల
నీరూపు నింపేవు కాదా
హారతి గైకొను మమ్ముల రారాజు గారపు నందనుడవు
కరుణావర నీవని కోరిన కోర్కుల
వరముగ నిచ్చేవు మాతర
కరుణావర నీవని కోరిన కోర్కుల
వరముగ నిచ్చేవు మాతర
నమ్మిన వారికే నీవు దైవమౌ
నమ్మిన వారికే నీవు దైవమౌ
సొమ్ముగ కాచేవు కాదా
హారతి గైకొను మమ్ముల రారాజు గారపు నందనుడవు
English Lyrics / Transliteration
Harathi gaikonu mammula raaraju gaarapu nandanudu
Orapu galavaari varapula tandri neevani
Veruga daivameddhi yenchuvaarala manasula
Veruga daivameddhi yenchuvaarala manasula
Neeroopu nimpevu kaada
Harathi gaikonu mammula raaraju gaarapu nandanudu
Karunavara neevani korina korukula
Varamuga nicchevu maatara
Karunavara neevani korina korukula
Varamuga nicchevu maatara
Nammina vaarike neevu daivamou
Nammina vaarike neevu daivamou
Sommuga kaachevu kaada
Harathi gaikonu mammula raaraju gaarapu nandanudu