Telugu Lyrics
నా పయనం సరిగమలో
ఆగదులే ప్రియసఖి
ఏ నది ఒడ్డుకో
నీవయసుల పదనిసలో
నా పయనం సరిగమలో
ఆగదులే ప్రియసఖి
ఏ నది ఒడ్డుకో
రాగాలు మారినప్పుడు
పల్లవి విరిసినప్పుడు
నా గుండెలో సన్నాయి
నీతోనే మోగినప్పుడు
ఏ దారిలోనే గాలి
ఏ పాటనే పాడేనో
ఏ కోవెల ముంగిట
ఏ దీపమై వెలిగేనో
నీవయసుల పదనిసలో
నా పయనం సరిగమలో
ఆగదులే ప్రియసఖి
ఏ నది ఒడ్డుకో
తనువుల్లో తొలియీరే
వెన్నెలనీ వెన్నెలే
కలలన్నీ నిజమైన
పల్లకీలో పయనింపే
నిను నన్ను వేరు చేయ
ఏ వేలు రాసినా
నీడై నీ వెంటే నేను
నా ఊపిరై నీతో నేను
నువు మారినా మారకున్నా
నేను మారను నీకు నేను
నీవయసుల పదనిసలో
నా పయనం సరిగమలో
ఆగదులే ప్రియసఖి
ఏ నది ఒడ్డుకో
నీవయసుల పదనిసలో
నా పయనం సరిగమలో
ఆగదులే ప్రియసఖి
ఏ నది ఒడ్డుకో
English Lyrics / Transliteration
Naa payanam sarigamalo
Aagadule priyasakhi
Ye nadi oddhuko
Neevayasula padanisalo
Naa payanam sarigamalo
Aagadule priyasakhi
Ye nadi oddhuko
Raagaalu maarinaappudu
Pallavi virisinaappudu
Naa gundelo sannaayi
Neethone moginaappudu
Ye daarilone gaali
Ye paatane paadeno
Ye kovela mungita
Ye deepamai veligeno
Neevayasula padanisalo
Naa payanam sarigamalo
Aagadule priyasakhi
Ye nadi oddhuko
Tanuvullo tholiyire
Vennelanee vennelae
Kalalannni nijamaina
Pallakeelo payanimpae
Ninu nannu veru cheya
Ye velu raasinaa
Needai nee vente nenu
Naa oopirai neetho nenu
Nuvu maarinaa maarukkunaa
Nenu maarunu neeku nenu
Neevayasula padanisalo
Naa payanam sarigamalo
Aagadule priyasakhi
Ye nadi oddhuko
Neevayasula padanisalo
Naa payanam sarigamalo
Aagadule priyasakhi
Ye nadi oddhuko