Telugu Lyrics
లోకంబు లెన్నడైన లొంగెనా యీశ్వర
లోకంబు లెన్నడైన లొంగెనా
చరణం 1:
భక్తశబ్దమె యెన్నడైన భాస్కర
భక్తశబ్దమె యెన్నడైన
భక్తశబ్దమె యెన్నడైన భాస్కర
చరణం 2:
సిరియాల యెన్నడైన సేవించెనా
సిరియాల యెన్నడైన సేవించెనా
సిరియాల యెన్నడైన సేవించెనా
భక్త శబ్దమె యెన్నడైన భాస్కర
లోకంబు లెన్నడైన లొంగెనా
English Lyrics / Transliteration
Lokambu lennadaina longenaa yeeshwara
Lokambu lennadaina longenaa
Charanam 1:
Bhakta shabdame yennadaina bhaskara
Bhakta shabdame yennadaina
Bhakta shabdame yennadaina bhaskara
Charanam 2:
Siriyala yennadaina sevinche na
Siriyala yennadaina sevinche na
Siriyala yennadaina sevinche na
Bhakta shabdame yennadaina bhaskara
Lokambu lennadaina longenaa