Telugu Lyrics
రంభాపురంలో ఒక రాకుమారి
రాకాసి పోరి యిది రాకాసి పోరి
రాకాసి పోరి యిది రాకాసి పోరి
రంభాపురంలో ఒక రాకుమారి
రంభాపురంలో ఒక రాకుమారి
అమ్మడి ఆలింగనం
అరగింతా అంటుంటే
మగడంటే మాయల బేరం
మాయల బేరం
నడుముంటే నడుం విరిచే
నడుముంటే నడుం విరిచే
నడుముంటే నడుం విరిచే
కాటమరాయుడు
నడుముంటే నడుం విరిచే
కాటమరాయుడు
రంభాపురంలో ఒక రాకుమారి
రంభాపురంలో ఒక రాకుమారి
రాకాసి పోరి యిది రాకాసి పోరి
రాకాసి పోరి యిది రాకాసి పోరి
కలివిడిగా కూర్చుంటే
కమ్మని పాలే
కాలే కడుపు నింపే
కాటమరాయుడు
తోడంటే తోడుంటే
తోడేసి లాగే
తోడేసి లాగే
కాటమరాయుడు
రంభాపురంలో ఒక రాకుమారి
రంభాపురంలో ఒక రాకుమారి
రాకాసి పోరి యిది రాకాసి పోరి
రాకాసి పోరి యిది రాకాసి పోరి
ఎంతటి పోరున్నా
ఎక్కడ పోరున్నా
పక్కంటే పక్కనే
కాటమరాయుడు
వయసుంటే వయసొస్తే
వయ్యారాలెన్నో
వయసుంటే వయసొస్తే
వయ్యారాలెన్నో
వయ్యారాలెన్నో
కాటమరాయుడు
రంభాపురంలో ఒక రాకుమారి
రంభాపురంలో ఒక రాకుమారి
రాకాసి పోరి యిది రాకాసి పోరి
రాకాసి పోరి యిది రాకాసి పోరి
English Lyrics / Transliteration
Rambhapuramlo oka raakumari
Raakaasi pori yidi raakaasi pori
Raakaasi pori yidi raakaasi pori
Rambhapuramlo oka raakumari
Rambhapuramlo oka raakumari
Ammadi aalinganam
Araginta antunte
Magadante maayala beram
Maayala beram
Nadumunte nadum viriche
Nadumunte nadum viriche
Nadumunte nadum viriche
Katamaraayudu
Nadumunte nadum viriche
Katamaraayudu
Rambhapuramlo oka raakumari
Rambhapuramlo oka raakumari
Raakaasi pori yidi raakaasi pori
Raakaasi pori yidi raakaasi pori
Kalividiga kurchunte
Kammani paale
Kaale kadupu nimpe
Katamaraayudu
Thodante thodunte
Thodesi laage
Thodesi laage
Katamaraayudu
Rambhapuramlo oka raakumari
Rambhapuramlo oka raakumari
Raakaasi pori yidi raakaasi pori
Raakaasi pori yidi raakaasi pori
Entati porunna
Ekkada porunna
Pakkante pakkane
Katamaraayudu
Vayasunte vayasoste
Vayyaaraalenno
Vayasunte vayasoste
Vayyaaraalenno
Vayyaaraalenno
Katamaraayudu
Rambhapuramlo oka raakumari
Rambhapuramlo oka raakumari
Raakaasi pori yidi raakaasi pori
Raakaasi pori yidi raakaasi pori