Telugu Lyrics
మెరిసేటి తారలు, రెప్పలెత్తని
నీలి కన్నులలో, నీలి కన్నులలో
చూసెనే చెలియను, కాంచనే వలపును
శృంగార లోకము, ఈ జగమంత
వెన్నెల పంచెను, నేడు మనకంట
మరులు పొంగునది, మోహము పొంగునది
మదిలోన పారేను, పారేను పారేను
ఆలయ గోపురమే, నీ నాభి చూసి
అబ్బురపడి వెనుకకు, వెళ్ళిపాయె
పడమటి గాలి మేడ, నీ ఒళ్ళు తాకి
తట్టుకోలేకపోయి, కరిగిపాయె
ఆకసపు అద్దములో, నీ రూపమే చూసి
నన్ను నే మర్చిపోయా, నా మతిపోయె
ఆకాశ గంగానది, నీ నవ్వులు చూసి
అది కదిలిపాయె, నే కరిగిపాయె
అన్నుల మిన్నుల, అన్నుల మిన్నుల
మెరిసేటి తారలు, రెప్పలెత్తని
నీలి కన్నులలో, నీలి కన్నులలో
చూసెనే చెలియను, కాంచనే వలపును
పాల కడలిని, కాదనుచు
అలకలతో నలిపిన, నీ మెత్తన
అడుగులకు మడుగులొత్తిన,
నీ నడకల జోడించె, తాళము
చీకటి తివాసులపై,
నింగి చుక్కలు, పరుచుకొని
నీ పాదము పడినచో,
తెర తీసినట్లు, తెల్లవారె
చిరునవ్వుతో, అలకలతో
నన్ను ఆటపట్టించి,
నీలి కన్నులతో,
నన్ను కాదందువని,
అంతలోనే, అంతలోనే
మనసంత, మనసంత
అన్నుల మిన్నుల, అన్నుల మిన్నుల
మెరిసేటి తారలు, రెప్పలెత్తని
నీలి కన్నులలో, నీలి కన్నులలో
చూసెనే చెలియను, కాంచనే వలపును
English Lyrics / Transliteration
Meriseti tharalu, reppalettani
Neeli kannulalo, neeli kannulalo
Choose ne cheliyanu, kaanchane valapunu
Srungara lokamu, ee jagamantha
Vennela panchene, nedu manakanta
Marulu pongunadi, mohamu pongunadi
Madilona paarenu, paarenu paarenu
Aalaya gopurame, nee naabhi choosi
Abburapadi venukaku, vellipaye
Padamati gaali meeda, nee ollu thaki
Thattukoleka poyi, karigipaye
Aakasapu addamulo, nee roopame choosi
Nannu ne marchipoya, naa mathipoye
Aakasha ganganadi, nee navvulu choosi
Adi kadilipaye, ne karigipaye
Annula minnula, annula minnula
Meriseti tharalu, reppalettani
Neeli kannulalo, neeli kannulalo
Choose ne cheliyanu, kaanchane valapunu
Paala kadalini, kaadanuchu
Alakalatho nalipina, nee meththana
Adugulaku madugulotthina,
Nee nadakala jodinchene, thaalamu
Cheekati thivasulapai,
Ningi chukkalu, paruchukoni
Nee paadamu padinacho,
Thera theesinattu, thellavare
Chirunavvutho, alakalatho
Nannu aatapatttinchi,
Neeli kannulatho,
Nannu kaadanduvani,
Anthalone, anthalone
Manasantha, manasantha
Annula minnula, annula minnula
Meriseti tharalu, reppalettani
Neeli kannulalo, neeli kannulalo
Choose ne cheliyanu, kaanchane valapunu