Telugu Lyrics
ఓ ప్రేమ నా ప్రేమ
నా గుండెలోన కొలువై
పలికె నే రాగాలు
నే పాడే ఈ గీతం
నీకై నా ప్రియతమ
ఓ ప్రేమ నా ప్రేమ
ఓ ప్రేమ నా ప్రేమ
నా గుండెలోన కొలువై
పలికె నే రాగాలు
నే పాడే ఈ గీతం
నీకై నా ప్రియతమ
చిరుగాలి నువ్వే
చందమామ నువ్వే
చెంత చేరి నన్ను
కరుణించు దైవమా
మెరుపు తీగ నువ్వే
వెన్నెల నీవే
మరులు కొన్న నా
మనసు నీకై రాగమా
అవును నే నువ్వే
నేనే నువ్వే
ఎవరికి తెలియదు
ఈ జన్మ కర్మ
ఓ ప్రేమ నా ప్రేమ
ఓ ప్రేమ నా ప్రేమ
నా గుండెలోన కొలువై
పలికె నే రాగాలు
నే పాడే ఈ గీతం
నీకై నా ప్రియతమ
వయసు వలపుల
పడకై మారగా
ఒంటరిగానే
ఎలాగ సాగెను
నా ఏకాంత వేళ
నీవుంటే ఎపుడూ
పున్నమి కాదా
ఎడబాటు వలన
ఏకాంత రాగాలు
పలికెను నా చెలి
ఒకటయ్యే రోజు
ఎపుడో చెలి
కలిసే నీకై
మరులు కొన్న
మానసమే నేను
ఓ ప్రేమ నా ప్రేమ
ఓ ప్రేమ నా ప్రేమ
నా గుండెలోన కొలువై
పలికె నే రాగాలు
నే పాడే ఈ గీతం
నీకై నా ప్రియతమ
English Lyrics / Transliteration
O Prema Na Prema
Na Gundelona Koluvai
Palike Ne Raagaalu
Ne Paade Ee Geetham
Neekai Naa Priyathama
O Prema Na Prema
O Prema Na Prema
Na Gundelona Koluvai
Palike Ne Raagaalu
Ne Paade Ee Geetham
Neekai Naa Priyathama
Chirugaali Nuvve
Chandamaama Nuvve
Chenthe Cheri Nannu
Karuninchu Daivamaa
Merupu Theega Nuvve
Vennela Neeve
Marulu Konnna Naa
Manasu Neekai Raagamaa
Avunu Ne Nuvve
Nene Nuvve
Evariki Theliyadu
Ee Janma Karma
O Prema Na Prema
O Prema Na Prema
Na Gundelona Koluvai
Palike Ne Raagaalu
Ne Paade Ee Geetham
Neekai Naa Priyathama
Vayasu Valapula
Padakai Maaragaa
Ontarigaane
Elaaga Saagenoo
Naa Ekaantha Vela
Nuvvunte Epudoo
Punnami Kaadaa
Edabaatu Valana
Ekaantha Raagaalu
Palikenu Naa Cheli
Okatayye Roju
Epudo Cheli
Kalise Neekai
Marulu Konnna
Maanasame Nenu
O Prema Na Prema
O Prema Na Prema
Na Gundelona Koluvai
Palike Ne Raagaalu
Ne Paade Ee Geetham
Neekai Naa Priyathama