Telugu Lyrics
ముద్దబంతి పువ్వులో
మురిసెనే ఓ చుక్క
మురిసెనే ఓ చుక్క
ముద్దుతో ముద్దుతో
ముద్దబంతి పువ్వులో
మురిసెనే ఓ చుక్క
మురిసెనే ఓ చుక్క
పొద్దుతో పొద్దుతో
పొగడపూల తోటలో
పిలిచెనే ఓ చుక్క
పిలిచెనే ఓ చుక్క
పొద్దుతో పొద్దుతో
పొగడపూల తోటలో
పిలిచెనే ఓ చుక్క
పిలిచెనే ఓ చుక్క
ఒంటరిగా వున్న దారిలో
ఒడిసి పడితే నీతో
ఒడిలోన నిన్ను దాచుకోనా
ముద్దొచ్చే నీ కోపాన్ని
బుజ్జగించి నా వశం
చేసుకోనా
హద్దు మీరిందో
అమ్మయ్యో ఎంత
హామ్మయ్యో ఎంత
ముద్దుతో ముద్దుతో
ముద్దబంతి పువ్వులో
మురిసెనే ఓ చుక్క
మురిసెనే ఓ చుక్క
చూపుతో చూపుతో
చేరిపోకు నా తో
చూపుతో చూపుతో
చేరిపోకు నా తో
నీకు నాకెంతో దూరం
అయినా నా మనసు
పరిగెత్తెనే నీ పక్క
చూపుతో చూపుతో
చేరిపోకు నా తో
నీకు నాకెంతో దూరం
అయినా నా మనసు
పరిగెత్తెనే నీ పక్క
మరుమల్లె తావిలో
మాయచేసె నీ తనువు
మరుమల్లె తావిలో
మాయచేసె నీ తనువు
మెల్లమెల్లగా
మరిపిస్తూ
మెల్లమెల్లగా
మరిపిస్తూ
నేను నీ రాకుమారిని
నువ్వే నా రాజో
రారా నా ప్రియతమా
రారా నా ప్రియతమా
నేను నీ రాకుమారిని
నువ్వే నా రాజో
రారా నా ప్రియతమా
రారా నా ప్రియతమా
పొద్దుతో పొద్దుతో
పొగడపూల తోటలో
పిలిచెనే ఓ చుక్క
పిలిచెనే ఓ చుక్క
ముద్దుతో ముద్దుతో
ముద్దబంతి పువ్వులో
మురిసెనే ఓ చుక్క
మురిసెనే ఓ చుక్క
English Lyrics / Transliteration
Muddabanti puvvulo
Murisene O chukka
Murisene O chukka
Muddutho muddutho
Muddabanti puvvulo
Murisene O chukka
Murisene O chukka
Poddutho poddutho
Pogadapula thotalo
Pilichene O chukka
Pilichene O chukka
Poddutho poddutho
Pogadapula thotalo
Pilichene O chukka
Pilichene O chukka
Ontariga unna daarilo
Odisi padithe neetho
Odilona ninnu daachukona
Muddoche nee kopanni
Bujjaginchi naa vasam
Chesukona
Haddu meerindo
Ammaiyyo entha
Haammayyo entha
Muddutho muddutho
Muddabanti puvvulo
Murisene O chukka
Murisene O chukka
Chooputho chooputho
Cheripoku naa tho
Chooputho chooputho
Cheripoku naa tho
Neeku naakentho dooram
Ayina naa manasu
Parigetthene nee pakka
Chooputho chooputho
Cheripoku naa tho
Neeku naakentho dooram
Ayina naa manasu
Parigetthene nee pakka
Marumalle thaavilo
Maayachese nee thanuvu
Marumalle thaavilo
Maayachese nee thanuvu
Mellamellaga
Maripisthu
Mellamellaga
Maripisthu
Nenu nee raakumarini
Nuvve naa raajo
Raara naa priyathama
Raara naa priyathama
Nenu nee raakumarini
Nuvve naa raajo
Raara naa priyathama
Raara naa priyathama
Poddutho poddutho
Pogadapula thotalo
Pilichene O chukka
Pilichene O chukka
Muddutho muddutho
Muddabanti puvvulo
Murisene O chukka
Murisene O chukka