Telugu Lyrics
రా రా రాజు రాము
రామయ్యా నీ రాక
ఎంతగానో వేచి చూసెను
రామయ్యా నీ రాక
ఎంతగానో వేచి చూసెను
రా రా రాజు రాము
రా రా రాజు రాము
నీవు రాకుంటే లోకం
నిలిచిపోతుందంటు
నీవు రాకుంటే లోకం
నిలిచిపోతుందంటు
మా దైవం నీవైతే
మా బ్రతుకు నీవైతే
మా దైవం నీవైతే
మా బ్రతుకు నీవైతే
నీవు రాకుంటే లోకం
నిలిచిపోతుందంటు
రా రా రాజు రాము
రా రా రాజు రాము
కంటిపాపలో కన్నామయ్య
నడిచే దారిలో నడిపించయ్యా
కంటిపాపలో కన్నామయ్య
నడిచే దారిలో నడిపించయ్యా
నీ రూపములో నీ వాక్యములో
నీ రూపములో నీ వాక్యములో
నీవే నాకు మార్గము
రా రా రాజు రాము
రా రా రాజు రాము
రామయ్యా నీ రాక
ఎంతగానో వేచి చూసెను
రామయ్యా నీ రాక
ఎంతగానో వేచి చూసెను
English Lyrics / Transliteration
Ra ra raju Ramu
Ramayya nee raaka
Entagaano vechi chusenu
Ramayya nee raaka
Entagaano vechi chusenu
Ra ra raju Ramu
Ra ra raju Ramu
Neevu raakunte lokam
Nilichipotundantu
Neevu raakunte lokam
Nilichipotundantu
Maa daivam nee vaithae
Maa brathuku nee vaithae
Maa daivam nee vaithae
Maa brathuku nee vaithae
Neevu raakunte lokam
Nilichipotundantu
Ra ra raju Ramu
Ra ra raju Ramu
Kantipaapalo kanna mayya
Nadiche daarilo nadipinchayya
Kantipaapalo kanna mayya
Nadiche daarilo nadipinchayya
Nee roopamulo nee vaakyamulo
Nee roopamulo nee vaakyamulo
Neeve naaku maargamu
Ra ra raju Ramu
Ra ra raju Ramu
Ramayya nee raaka
Entagaano vechi chusenu
Ramayya nee raaka
Entagaano vechi chusenu