Telugu Lyrics
ఎవరికోసమో జీవితం… ఎవరికోసమో ఈ శోకం
ఈ ప్రేమలే ఎందుకో… ఈ స్నేహమే ఎందుకో
కలిసి నడిచిన దారులు… విడిచి పోయే తీరులు
కలిసి నడిచిన దారులు… విడిచి పోయే తీరులు
ఏదో పిలుపుతో… ఏదో నటనతో
ఎవరికోసమో జీవితం… ఎవరికోసమో ఈ శోకం
ఈ ప్రేమలే ఎందుకో… ఈ స్నేహమే ఎందుకో
నేను నువ్వని ఎందుకో… ఒకటేనని ఎందుకో
నేను నువ్వని ఎందుకో… ఒకటేనని ఎందుకో
ఏదో మమకారం… ఏదో అనురాగం
ఎవరికోసమో జీవితం… ఎవరికోసమో ఈ శోకం
ఈ ప్రేమలే ఎందుకో… ఈ స్నేహమే ఎందుకో
English Lyrics / Transliteration
Evarikōsamō jīvitam… evarikōsamō ī śōkam
Ee premaley enduko… ee snehamē enduko
Kalisi naḍicina dārulu… viḍici pōyē tīrulu
Kalisi naḍicina dārulu… viḍici pōyē tīrulu
Ēdō piluputō… ēdō naṭanatō
Evarikōsamō jīvitam… evarikōsamō ī śōkam
Ee premaley enduko… ee snehamē enduko
Nēnu nuvvani enduko… okaṭēnani enduko
Nēnu nuvvani enduko… okaṭēnani enduko
Ēdō mamakāram… ēdō anurāgam
Evarikōsamō jīvitam… evarikōsamō ī śōkam
Ee premaley enduko… ee snehamē enduko