Telugu Lyrics
మల్లికావా రంగవల్లీవా
మరువంకావా మధురాలేవ
మరువంకావా మధురాలేవ
మల్లికావా రంగవల్లీవా
మల్లికావా రంగవల్లీవా
మరువంకావా మధురాలేవ
మరువంకావా మధురాలేవ
చూపుల్లోనే చూపుల్ కలిపి
చిలిపిగా నవ్వే జాబిలి
ఆశలన్నీ ఆరడిరేపి
ఆరనీవే జాజిమని
ఓ నా రాణి…
నీ చెంత చేరి
హాయిగ నిదుర పోనీ
నా రాణి…
నీతో నేనై
కలలే కన్ననీ
మల్లికావా రంగవల్లీవా
మల్లికావా రంగవల్లీవా
మరువంకావా మధురాలేవ
మరువంకావా మధురాలేవ
చల్లని గాలికి
తాళం వేస్తూ
రగిలింది మోహమంట
తనువు పులకరించి
తనువై మరచి
మునిగింది సుఖమంట
ఓ నా రాణి…
నీ తోడు కోరి
వయ్యారముగ నిలుపనీ
నా రాణి…
నీకు నేనై
నయనాలు నిలిపనీ
మల్లికావా రంగవల్లీవా
మల్లికావా రంగవల్లీవా
మరువంకావా మధురాలేవ
మరువంకావా మధురాలేవ
English Lyrics / Transliteration
Mallikava Rangavalliva
Maruvankava Madhuraleva
Maruvankava Madhuraleva
Mallikava Rangavalliva
Mallikava Rangavalliva
Maruvankava Madhuraleva
Maruvankava Madhuraleva
Choopul lone choopul kalipi
Chilipiga navve jaabili
Aashalanni aaradi repi
Aaraaneve jaajimani
O naa raani…
Nee chentha cheri
Haayiga nidura ponee
Naa raani…
Neetho nenai
Kalale kannanee
Mallikava Rangavalliva
Mallikava Rangavalliva
Maruvankava Madhuraleva
Maruvankava Madhuraleva
Challani gaaliki
Thaalam vesthu
Ragilindi mohamanta
Thaanu pulakarinchhi
Thanuvai marachi
Munigindi sukhamanta
O naa raani…
Nee thodu kori
Vayyaaramuga nilupanee
Naa raani…
Neeku nenai
Nayanaalu nilipanee
Mallikava Rangavalliva
Mallikava Rangavalliva
Maruvankava Madhuraleva
Maruvankava Madhuraleva