Telugu Lyrics
పయనమే సాగదు
నీ ఊసే లేక
నా ఊపిరే ఆగదు
నేనన్నది నువ్వే
నేనన్నది నువ్వే
నా శ్వాస నువ్వే
నీ జతలేక
పయనమే సాగదు
నీ ఊసే లేక
నా ఊపిరే ఆగదు
కనులు తెరిస్తే కనులలో నీవే
కనులు మూస్తే కలలలో నీవే
పగలు నీ తలపు రేయి నీ తలపు
ప్రాణమే నువ్వే ప్రియతమా
అడుగు తీసి అడుగు వేస్తే
అడుగులో నీ అడుగు
ఒడిలో ఒదిగి నువ్వుంటే
లోకమే నా చెంత
నీ జతలేక
పయనమే సాగదు
నీ ఊసే లేక
నా ఊపిరే ఆగదు
ఒడిలో నీ చెంత
నా యోగక్షేమమంతా
నువ్వంటే నాకు
ఎంత ప్రేమ వుందో
చెప్పలేనిదీ నా మది
మెల్లగా మెల్లగా
నీ అలికిడి వింటే
సంతోషమై నా ఒళ్లు పులకించు
నా గుండెలోన
నీ రూపమే నిలిస్తే
శారదా దేవి నువ్వే అనుకుంటా
నీ జతలేక
పయనమే సాగదు
నీ ఊసే లేక
నా ఊపిరే ఆగదు
నేనన్నది నువ్వే
నేనన్నది నువ్వే
నా శ్వాస నువ్వే
నీ జతలేక
పయనమే సాగదు
నీ ఊసే లేక
నా ఊపిరే ఆగదు
English Lyrics / Transliteration
Payaname saagadu
Nee oose leka
Naa oopire aagadu
Nenannadi nuvve
Nenannadi nuvve
Naa shwaasa nuvve
Nee jathaleka
Payaname saagadu
Nee oose leka
Naa oopire aagadu
Kanulu teristhe kanulalo neeve
Kanulu moosthe kalalalo neeve
Pagalu nee talapu reyi nee talapu
Praaname nuvve priyathama
Adugu theesi adugu vesthe
Adugulo nee adugu
Odilo odigi nuvvunte
Lokame naa chentha
Nee jathaleka
Payaname saagadu
Nee oose leka
Naa oopire aagadu
Odilo nee chentha
Naa yogakshemamantha
Nuvvante naaku
Entha prema vundho
Cheppalenidi naa madhi
Mellaga mellaga
Nee alikidi vinte
Santhoshamai naa ollu pulakinchu
Naa gundelona
Nee roopame nilisthe
Sharada devi nuvve anukunta
Nee jathaleka
Payaname saagadu
Nee oose leka
Naa oopire aagadu
Nenannadi nuvve
Nenannadi nuvve
Naa shwaasa nuvve
Nee jathaleka
Payaname saagadu
Nee oose leka
Naa oopire aagadu