Telugu Lyrics
నిదురపోతినో ప్రియా
నీ జాళేలేకా నేనెలా
నిదురపోతినో ప్రియా
నీకై వేచి చూస్తూ
నా కనులే కలత చెందె
నిన్ను చూడక క్షణమైన
నా ప్రాణమే ఎగిరి పోయే
నీ జాళేలేకా నేనెలా
నిదురపోతినో ప్రియా
ఓ చెలీ ఓ చెలీ
నను వదిలిపోకు
నా తోడై నీవు
నా తోడై నీవు
నా తోడై నీవు
నా తోడై నీవు
నా తోడై నీవు
నీ జాళేలేకా నేనెలా
నిదురపోతినో ప్రియా
నీ జాళేలేకా నేనెలా
నిదురపోతినో ప్రియా
నీకై వేచి చూస్తూ
నా కనులే కలత చెందె
నిన్ను చూడక క్షణమైన
నా ప్రాణమే ఎగిరి పోయే
నీ జాళేలేకా నేనెలా
నిదురపోతినో ప్రియా
English Lyrics / Transliteration
Nee Jaaleka Nenela Nidurapotino Priyaa
Nikai Vechi Chustu Naa Kanule Kalatha Chende
Ninnu Choodaka Kshanamaina Naa Praaname Egiri Poye
Nee Jaaleka Nenela Nidurapotino Priyaa
O Cheli O Cheli Nanu Vadilipoku
Naa Thodai Neevu Naa Thodai Neevu
Naa Thodai Neevu Naa Thodai Neevu
Naa Thodai Neevu
Nee Jaaleka Nenela Nidurapotino Priyaa
Nee Jaaleka Nenela Nidurapotino Priyaa
Nikai Vechi Chustu Naa Kanule Kalatha Chende
Ninnu Choodaka Kshanamaina Naa Praaname Egiri Poye
Nee Jaaleka Nenela Nidurapotino Priyaa