Telugu Lyrics
చెట్టుకొమ్మల పైన
జోకొట్టే దేవుడెవ్వరో
జోకొట్టే దేవుడెవ్వరో
కొండ కొండల్లోన కోనేరులోన
చెట్టుకొమ్మల పైన
జోకొట్టే దేవుడెవ్వరో
జోకొట్టే దేవుడెవ్వరో
నాన్నమ్మ చెప్పిన కథలలోన
అమ్మ చేతి అన్నంలోన
నిద్రపుచ్చే దేవుడెవ్వరో
నిద్రపుచ్చే దేవుడెవ్వరో
తల్లి ఒడిలోన తలవాల్చి నేస్తమా
భయం నీ దరిచేరదులే
తల్లి ఒడిలోన తలవాల్చి నేస్తమా
భయం నీ దరిచేరదులే
ఆ దేవుడే అయ్యప్ప స్వామి
ఆ దేవుడే అయ్యప్ప స్వామి
శరణు శరణు అయ్యప్ప
కొండ కొండల్లోన కోనేరులోన
చెట్టుకొమ్మల పైన
జోకొట్టే దేవుడెవ్వరో
జోకొట్టే దేవుడెవ్వరో
నాన్నమ్మ చెప్పిన కథలలోన
అమ్మ చేతి అన్నంలోన
నిద్రపుచ్చే దేవుడెవ్వరో
నిద్రపుచ్చే దేవుడెవ్వరో
అమ్మా నాన్నల ఆశీసులతో
మిత్రుల ఆదరణతో
అందరి ప్రేమాభిమానంతో
జీవితం సాగుతుందిలే
ఆ దేవుడే అయ్యప్ప స్వామి
ఆ దేవుడే అయ్యప్ప స్వామి
శరణు శరణు అయ్యప్ప
కొండ కొండల్లోన కోనేరులోన
చెట్టుకొమ్మల పైన
జోకొట్టే దేవుడెవ్వరో
జోకొట్టే దేవుడెవ్వరో
English Lyrics / Transliteration
Chettukommalapaina
Jokotte devudevvaro
Jokotte devudevvaro
Konda kondallona konerulona
Chettukommalapaina
Jokotte devudevvaro
Jokotte devudevvaro
Naannamma cheppina kathalalona
Amma chethi annamlona
Nidrapucce devudevvaro
Nidrapucce devudevvaro
Thalli odilona talavālchi nēstamaa
Bhayam nee daricheradule
Thalli odilona talavālchi nēstamaa
Bhayam nee daricheradule
Aa devude Ayyappa Swami
Aa devude Ayyappa Swami
Sharanu Sharanu Ayyappa
Konda kondallona konerulona
Chettukommalapaina
Jokotte devudevvaro
Jokotte devudevvaro
Naannamma cheppina kathalalona
Amma chethi annamlona
Nidrapucce devudevvaro
Nidrapucce devudevvaro
Amma naannala asīsulatō
Mitrula ādaranaṭō
Andari prēmābhimānaṁtō
Jīvitaṁ sāgutundilē
Aa devude Ayyappa Swami
Aa devude Ayyappa Swami
Sharanu Sharanu Ayyappa
Konda kondallona konerulona
Chettukommalapaina
Jokotte devudevvaro
Jokotte devudevvaro