Telugu Lyrics
తారకల వెలుగు రేఖలే
జాబిలి కిరణాలే
వెన్నెల పూసెనే
కాలమాగిపోయెనే
మానసం అంతుచిక్కని
మాధుర్యమే తనువే
నెలతలా నగుమోము
వెన్నెల చిరునవ్వు
వెన్నెల చిరునవ్వు
వెన్నెల చిరునవ్వు
వెన్నెల చిరునవ్వు
తేలి మంచు తెరల మాటున
తారకల వెలుగు రేఖలే
జాబిలి కిరణాలే
వెన్నెల పూసెనే
కాలమాగిపోయెనే
మానసం అంతుచిక్కని
మాధుర్యమే తనువే
నిదురలోన కలిసిన
కల నిజమాయెనే
మధుర భావనలో
మనసు చెలియాయెనే
సరసాల సందెవేళ
సయ్యాటలాడెనే
అనురాగాల హంసతుల
పయనం సాగెనే
అడుగులో అడుగు కలిపి
ఆశలే పలికెనే
ఆ గమ్యం ఎపుడెపుడో
ఎదురుచూసెనే
తేలి మంచు తెరల మాటున
తారకల వెలుగు రేఖలే
జాబిలి కిరణాలే
వెన్నెల పూసెనే
కాలమాగిపోయెనే
మానసం అంతుచిక్కని
మాధుర్యమే తనువే
మెల్లగా మారిన
మేను మరచెనే
మక్కువైన నీ
మౌనమే శృతిలయ
అందమైన నీ
అందము వెన్నెల
మెత్తగా తాకిన
మనసులో మెరుపులే
అంతరంగాల
ఆశల వీణలో
అమృత రాగాలు
అల్లుకొనేనే
శృంగార
సరస్సులో
స్నానమాడి
పరవశించే
వేళలో
హృదయ స్పందన
ఆగెనే
తేలి మంచు తెరల మాటున
తారకల వెలుగు రేఖలే
జాబిలి కిరణాలే
వెన్నెల పూసెనే
కాలమాగిపోయెనే
మానసం అంతుచిక్కని
మాధుర్యమే తనువే
నెలతలా నగుమోము
వెన్నెల చిరునవ్వు
వెన్నెల చిరునవ్వు
వెన్నెల చిరునవ్వు
వెన్నెల చిరునవ్వు
English Lyrics / Transliteration
Tharakala velugu rekhale
Jaabili kiranaale
Vennela poosene
Kaalamaagipoyene
Maanasam anthuchikkani
Maadhuryame tanuve
Nelathalaa nagumomu
Vennela chirunavvu
Vennela chirunavvu
Vennela chirunavvu
Vennela chirunavvu
Theli manchu terala maatuna
Tharakala velugu rekhale
Jaabili kiranaale
Vennela poosene
Kaalamaagipoyene
Maanasam anthuchikkani
Maadhuryame tanuve
Niduralona kalisina
Kala nijamayene
Madhura bhaavanalO
Manasu cheliyaayene
Sarasala sandevela
Sayyaataladene
Anuraagaala hamsathula
Payanam saagene
Adugulo adugu kalipi
Aashale palikene
Aa gamyam epudepudo
Eduruchusene
Theli manchu terala maatuna
Tharakala velugu rekhale
Jaabili kiranaale
Vennela poosene
Kaalamaagipoyene
Maanasam anthuchikkani
Maadhuryame tanuve
Mellaga maarina
Ménu marachené
Makkuvainaa nee
Mounamé shruthilaya
Andamaina nee
Andamu vennela
Metthagaa thaakina
Manasulo merupule
Antharangala
Aashala veenalo
Amrutha raagaalu
Allukonene
Shrungaara
Sarassulo
Snaana madi
Paravashinche
Velalo
Hrudaya spandana
Aagene
Theli manchu terala maatuna
Tharakala velugu rekhale
Jaabili kiranaale
Vennela poosene
Kaalamaagipoyene
Maanasam anthuchikkani
Maadhuryame tanuve
Nelathalaa nagumomu
Vennela chirunavvu
Vennela chirunavvu
Vennela chirunavvu
Vennela chirunavvu