Telugu Lyrics
అంతములేని దేవుడు
మరణమును గెలిచినవాడు
అంతములేని దేవుడు
మరణమును గెలిచినవాడు
పరిశుద్ధ ప్రభువే… పరిశుద్ధ ప్రభువే
యెహోవా యిర్రెస్
యెహోవా నిస్సీ
యెహోవా షాలోమ్
యెహోవా రాఫ
యెహోవా త్సురీ
యెహోవా మాగన్నే
యెహోవా షమ్మ
యెహోవా ఎలోహే
పరిశుద్ధ ప్రభువే… పరిశుద్ధ ప్రభువే
నీనామమెంత ఘనమైనది
నీకృపలెంత గొప్పవైనవి
నీనామమెంత ఘనమైనది
నీకృపలెంత గొప్పవైనవి
పరిశుద్ధ ప్రభువే… పరిశుద్ధ ప్రభువే
అద్వితీయుడా… నీకు సాటిలేరు
సర్వశక్తిమంతుడా… నీకు సాటిలేరు
అద్వితీయుడా… నీకు సాటిలేరు
సర్వశక్తిమంతుడా… నీకు సాటిలేరు
పరిశుద్ధ ప్రభువే… పరిశుద్ధ ప్రభువే
నీవు మహోన్నతుడవు
నీవు మహోన్నతుడవు
నీవు మహోన్నతుడవు
నీవు మహోన్నతుడవు
పరిశుద్ధ ప్రభువే… పరిశుద్ధ ప్రభువే
అంతములేని దేవుడు
మరణమును గెలిచినవాడు
అంతములేని దేవుడు
మరణమును గెలిచినవాడు
పరిశుద్ధ ప్రభువే… పరిశుద్ధ ప్రభువే
English Lyrics / Transliteration
Anthamuleni Devudu
Maranamunu gelichinavaadu
Anthamuleni Devudu
Maranamunu gelichinavaadu
Parishuddha Prabhuve… Parishuddha Prabhuve
Yehova Yirreh
Yehova Nissi
Yehova Shalom
Yehova Rapha
Yehova Tsurri
Yehova Maganne
Yehova Shammah
Yehova Elohei
Parishuddha Prabhuve… Parishuddha Prabhuve
Neenamamentha ghanamainadi
Neekrupalentha goppavainavi
Neenamamentha ghanamainadi
Neekrupalentha goppavainavi
Parishuddha Prabhuve… Parishuddha Prabhuve
Adviteeyuda… Neeku saatileeru
Sarvashaktimanthuda… Neeku saatileeru
Adviteeyuda… Neeku saatileeru
Sarvashaktimanthuda… Neeku saatileeru
Parishuddha Prabhuve… Parishuddha Prabhuve
Neevu Mahonnatudavu
Neevu Mahonnatudavu
Neevu Mahonnatudavu
Neevu Mahonnatudavu
Parishuddha Prabhuve… Parishuddha Prabhuve
Anthamuleni Devudu
Maranamunu gelichinavaadu
Anthamuleni Devudu
Maranamunu gelichinavaadu
Parishuddha Prabhuve… Parishuddha Prabhuve