Telugu Lyrics
మా హృదయాల రాజా
రావయ్య యేసుదా
మా హృదయాల రాజా
కరుణామయా కరుణామయా
మా పాపముల దయచూడా
కరుణామయా కరుణామయా
మా పాపముల దయచూడా
నీ ప్రేమను పంచుచు
నీ మార్గముల నడుపుచు
నీ ప్రేమను పంచుచు
నీ మార్గముల నడుపుచు
రావయ్య యేసుదా
మా హృదయాల రాజా
రావయ్య యేసుదా
మా హృదయాల రాజా
లోక పాపముల మోయు
దేవుని గొర్రెపిల్లవయ్యా
లోక పాపముల మోయు
దేవుని గొర్రెపిల్లవయ్యా
మాపై కనికరము చూపుమా
మాపై కనికరము చూపుమా
రావయ్య యేసుదా
మా హృదయాల రాజా
రావయ్య యేసుదా
మా హృదయాల రాజా
English Lyrics / Transliteration
Maa hrudayala Raajaa
Raavayya Yesuda
Maa hrudayala Raajaa
Karunamaya Karunamaya
Maa paapamula dayachoodaa
Karunamaya Karunamaya
Maa paapamula dayachoodaa
Nee premanu panchuchu
Nee maargamula nadupuchu
Nee premanu panchuchu
Nee maargamula nadupuchu
Raavayya Yesuda
Maa hrudayala Raajaa
Raavayya Yesuda
Maa hrudayala Raajaa
Loka paapamula moyu
Devuni gorrepillavayya
Loka paapamula moyu
Devuni gorrepillavayya
Maapai kanikaramu choopumaa
Maapai kanikaramu choopumaa
Raavayya Yesuda
Maa hrudayala Raajaa
Raavayya Yesuda
Maa hrudayala Raajaa