Telugu Lyrics
రాత్రి అయినది రాత్రి అయినది
రాత్రి అయినది రాత్రి అయినది
రాత్రి అయినది రాత్రి అయినది
రామచిలుక రామచిలుక
రామచిలుక రామచిలుక
ఒక్కటి చెప్పరయ్య
ఓ నా చిలక
రాత్రి అయినది రాత్రి అయినది
రాత్రి అయినది రాత్రి అయినది
పట్టు చీర నీవే పట్టు చీర
నేను కట్టే నీవే కట్టే
పట్టు చీర నీవే పట్టు చీర
నేను కట్టే నీవే కట్టే
చెంపకెట్టా చెంపకట్టా
చెంపకెట్టా చెంపకట్టా
ముద్దెట్టుకోరయ్య
ఓ నా చుక్క
రాత్రి అయినది రాత్రి అయినది
రాత్రి అయినది రాత్రి అయినది
పూచిన పువ్వే నీవే పూచే
నేను కోసే నీవే కోసే
పూచిన పువ్వే నీవే పూచే
నేను కోసే నీవే కోసే
మెడలో వేసె మెడలో వేసె
మెడలో వేసె మెడలో వేసె
మాలగట్టరయ్య
ఓ నా రాణి
రాత్రి అయినది రాత్రి అయినది
రాత్రి అయినది రాత్రి అయినది
పలికె పలుకే నీవే పలికే
నేను వినే నీవే వినే
పలికె పలుకే నీవే పలికే
నేను వినే నీవే వినే
చెవిలో చెప్పే చెవిలో చెప్పే
చెవిలో చెప్పే చెవిలో చెప్పే
మాటే వినరయ్య
ఓ నా జాణ
రాత్రి అయినది రాత్రి అయినది
రాత్రి అయినది రాత్రి అయినది
రామచిలుక రామచిలుక
రామచిలుక రామచిలుక
ఒక్కటి చెప్పరయ్య
ఓ నా చిలక
English Lyrics / Transliteration
Rathri ayinadhi rathri ayinadhi
Rathri ayinadhi rathri ayinadhi
Rathri ayinadhi rathri ayinadhi
Ramachiluka ramachiluka
Ramachiluka ramachiluka
Okatti chepparaya
O na chilaka
Rathri ayinadhi rathri ayinadhi
Rathri ayinadhi rathri ayinadhi
Pattu cheera neeve pattu cheera
Nenu katte neeve katte
Pattu cheera neeve pattu cheera
Nenu katte neeve katte
Chempaketta chempakatta
Chempaketta chempakatta
Muddettukorayya
O na chukka
Rathri ayinadhi rathri ayinadhi
Rathri ayinadhi rathri ayinadhi
Poochina puvve neeve pooche
Nenu kose neeve kose
Poochina puvve neeve pooche
Nenu kose neeve kose
Medalo vese medalo vese
Medalo vese medalo vese
Maalagattaraya
O na rani
Rathri ayinadhi rathri ayinadhi
Rathri ayinadhi rathri ayinadhi
Palike paluke neeve palike
Nenu vine neeve vine
Palike paluke neeve palike
Nenu vine neeve vine
Chevi lo cheppe chevi lo cheppe
Chevi lo cheppe chevi lo cheppe
Maate vinaraya
O na jaana
Rathri ayinadhi rathri ayinadhi
Rathri ayinadhi rathri ayinadhi
Ramachiluka ramachiluka
Ramachiluka ramachiluka
Okatti chepparaya
O na chilaka