Telugu Lyrics
పడకెందుకు వణికింది
మగవాడిని చూసి మనసు
ఏమనుకుంది
కథకెందుకు అడికింది
గెలుపెందుకు దక్కింది
అడదానివని తెలిసి
మరపు కొచ్చింది
ఏదో అనిపిస్తుంది
అంతలోనే బెదురిస్తుంది
లోలోన తపించి
మనసు కొంచం మారాకుంది
చిలిపిగ నవ్వేవు
తడికెందుకు అదిరింది
పడకెందుకు వణికింది
మగవాడిని చూసి మనసు
ఏమనుకుంది
పల్లెటూరి పిల్ల
పరిగెత్తితే మేను
తెల్లగరి వని
ఏమైపోదు
ఏది కథ
ఏది కథ
తొలి ముద్దు
వడగట్ట
కావాలిగా
పరువాలు
అడగాలిగా
మగవాడిని
చూసి మనసు
ఏమనుకుంది
తడికెందుకు అదిరింది
పడకెందుకు వణికింది
మెల్లగా
మొగలి పువ్వు
తొడిమ విప్పు
చెమట చుక్క
జారేలా
ఆమె కోరి
అందగత్తె
మెరుస్తుంది
పొంగి పొంగి
పారేలా
హాయ్…
మబ్బుల్లో
పడిందో
అరె
అవునో
లేదో
తెలియదు
మొహం
కరిగింది
చిలిపిగ
నవ్వేవు
తడికెందుకు అదిరింది
పడకెందుకు వణికింది
మగవాడిని చూసి మనసు
ఏమనుకుంది
కథకెందుకు అడికింది
గెలుపెందుకు దక్కింది
అడదానివని తెలిసి
మరపు కొచ్చింది
English Lyrics / Transliteration
Padakenduku vanikindi
Magavaadini chusi manasu
Emanukundi
Kadhakenduku adikindi
Gelupenduku dakkindi
Adadani vana telisi
Marapu kochindi
Edho anipistundi
Anthalone beduristundi
Lolona tapinchi
Manasu koncham marakundi
Chilipiga navvevu
Tadikenduku adirindi
Padakenduku vanikindi
Magavaadini chusi manasu
Emanukundi
Palletoori pilla
Parigethithe menu
Tellagari vani
Emaipodu
Edhi kadha
Edhi kadha
Tholi muddu
Vadagatta
Kavali ga
Paruvalu
Adagali ga
Magavaadini
Chusi manasu
Emanukundi
Tadikenduku adirindi
Padakenduku vanikindi
Mellaga
Mogali puvvu
Thodima vippu
Chemeta chukka
Jarela
Aame kori
Andagattha
Merustundi
Pongi pongi
Parela
Hi…
Mabbullo
Padindho
Are
Avuno
Ledo
Teliyadu
Moham
Karigindi
Chilipiga
Navvevu
Tadikenduku adirindi
Padakenduku vanikindi
Magavaadini chusi manasu
Emanukundi
Kadhakenduku adikindi
Gelupenduku dakkindi
Adadani vana telisi
Marapu kochindi