Telugu Lyrics
నా కళ్ళలో నీ కధ
చీకటికి ఎం తెలుసు
నా పెదవుల నీ నవ్వు
వెన్నెలకి ఎం తెలుసు
నా కళ్ళలో నీ కధ
చీకటికి ఎం తెలుసు
నా పెదవుల నీ నవ్వు
నీవు లేని ఈ జీవితం
నీవు లేని ఈ క్షణము
ఊహకి కూడా రాదులే
నీవు లేని ఈ రాగము
నీవు లేని ఈ వేళ
నేను ఎవ్వరు అవుతినే
నేను ఎవ్వరు అవుతినే
వెన్నెలకి ఎం తెలుసు
నా కళ్ళలో నీ కధ
చీకటికి ఎం తెలుసు
నా పెదవుల నీ నవ్వు
సంద్రానికి ఎం తెలుసు
నా గుండెలో నీ ఆశ
మంటకి ఎం తెలుసు
నా ప్రాణంలో నీ దాహం
సంద్రానికి ఎం తెలుసు
నా గుండెలో నీ ఆశ
మంటకి ఎం తెలుసు
నా ప్రాణంలో నీ దాహం
నీవు లేని ఈ లోకం
నీవు లేని ఈ స్నేహం
ఊహకి కూడా రాదులే
నీవు లేని ఈ జీవితం
నీవు లేని ఈ వేళ
నేను ఎవ్వరు అవుతినే
నేను ఎవ్వరు అవుతినే
వెన్నెలకి ఎం తెలుసు
నా కళ్ళలో నీ కధ
చీకటికి ఎం తెలుసు
నా పెదవుల నీ నవ్వు
English Lyrics / Transliteration
Naa kallalo nee kadha
Cheekatiki em telusu
Naa pedavula nee navvu
Vennelaki em telusu
Naa kallalo nee kadha
Cheekatiki em telusu
Naa pedavula nee navvu
Neevu leni ee jeevitham
Neevu leni ee kshanamu
Oohaki kooda raadule
Neevu leni ee raagamu
Neevu leni ee vela
Nenu evvaru avuthine
Nenu evvaru avuthine
Vennelaki em telusu
Naa kallalo nee kadha
Cheekatiki em telusu
Naa pedavula nee navvu
Sandraniki em telusu
Naa gundelo nee aasha
Mantaki em telusu
Naa pranmlo nee daaham
Sandraniki em telusu
Naa gundelo nee aasha
Mantaki em telusu
Naa pranmlo nee daaham
Neevu leni ee lokam
Neevu leni ee sneham
Oohaki kooda raadule
Neevu leni ee jeevitham
Neevu leni ee vela
Nenu evvaru avuthine
Nenu evvaru avuthine
Vennelaki em telusu
Naa kallalo nee kadha
Cheekatiki em telusu
Naa pedavula nee navvu