Telugu Lyrics
చూడనా అపుడే అరె
నీతోనే ఎప్పుడు
ఈ నడక మొదలవుతుంది
చలోనా చకరేకెలి
చూడనా అపుడే అరె
నీతోనే ఎప్పుడు
ఈ నడక మొదలవుతుంది
మాటల మాయలో
నవ్వుల అలలలొ
పడవ ముంచెయ్ ఈ రాత్రి
కథల లోకంలో
కాలం మాయములో
నావ సాగనీ ఈ రాత్రి
చలోనా చకరేకెలి
చూడనా అపుడే అరె
నీతోనే ఎప్పుడు
ఈ నడక మొదలవుతుంది
ఎన్నో జన్మల
బాగ్యం నీ కంట
పడటం కాదే
ఏదో నన్ను
అల్లుకుందిలే
నీ కన్నుల కాంతి
రేపటినైనా
ఏమవుతుందో
తెలియదు మాయ
జారుకోనీ
క్షణాలను
హాయిగ
చలోనా చకరేకెలి
చూడనా అపుడే అరె
నీతోనే ఎప్పుడు
ఈ నడక మొదలవుతుంది
మాటల మాయలో
నవ్వుల అలలలొ
పడవ ముంచెయ్ ఈ రాత్రి
కథల లోకంలో
కాలం మాయములో
నావ సాగనీ ఈ రాత్రి
చలోనా చకరేకెలి
చూడనా అపుడే అరె
నీతోనే ఎప్పుడు
ఈ నడక మొదలవుతుంది
English Lyrics / Transliteration
Chudana apude are
Neethone eppudu
Ee nadaka modalavuthundi
Chalona chakerekeli
Chudana apude are
Neethone eppudu
Ee nadaka modalavuthundi
Maatala maayalo
Navvula alalalo
Padava muncheyi ee raathri
Kathala lokamlo
Kaalam maayamulo
Naava saaganee ee raathri
Chalona chakerekeli
Chudana apude are
Neethone eppudu
Ee nadaka modalavuthundi
Enno janmala
Bhagyam nee kanta
Padatam kaadhe
Edo nannu
Allukundile
Nee kannula kaanthi
Repatinainaa
Emavuthundo
Teliyadu maaya
Jaarukoni
Kshanaalanu
Haayiga
Chalona chakerekeli
Chudana apude are
Neethone eppudu
Ee nadaka modalavuthundi
Maatala maayalo
Navvula alalalo
Padava muncheyi ee raathri
Kathala lokamlo
Kaalam maayamulo
Naava saaganee ee raathri
Chalona chakerekeli
Chudana apude are
Neethone eppudu
Ee nadaka modalavuthundi