Telugu Lyrics
ఓ ప్రియతమా ఒక్కసారే
నా ఒడిలో ఒదిగిపోవా
నీ ఒంట్లో కలిసీపోనా
నా గుండె లోతుల్లోంచి
గానం చేస్తున్నా
ఒక్కసారే ఒక్కసారే
ఓ ప్రియతమా ఒక్కసారే
నా ఒడిలో ఒదిగిపోవా
నీ ఒంట్లో కలిసీపోనా
నా గుండె లోతుల్లోంచి
గానం చేస్తున్నా
నూరు జన్మాల నీ దాస
నను నమ్మినావే నీకోస
ఈ రాగమాల నీకు
అంకితం చేశా
మదిలో మెదిలే భావం
మాటలకందని రూపం
నీ చూపులోని కాంతి
లోకం ముంచెను
నాలో నీవే ఉన్నావని
తెలియచేసావులే
బ్రతుకుతున్నది నీకోసమని
నమ్మించావులే
ఒక్కసారే ఒక్కసారే
ఓ ప్రియతమా ఒక్కసారే
నా ఒడిలో ఒదిగిపోవా
నీ ఒంట్లో కలిసీపోనా
నా గుండె లోతుల్లోంచి
గానం చేస్తున్నా
చిలిపిగ నవ్వే వేళ
కలిసి ఆడే వేళ
అంతరంగం ఒకటే
అనిపించినదిలే
నీవల్ల నాకు తెలిసింది
జీవితం అంటే ఏంటో
నీవు నాలో నింపిన
సంతోషం కొలిచేదెలా
నీవు లేని లోకం
నేను చూడలేనులే
నీతోనే నా ప్రయాణం
తీరం చేరేవరకు
నీవే నా గుడి
నీవే నా దైవం
నీవు నా ప్రాణం
ఒక్కసారే ఒక్కసారే
ఓ ప్రియతమా ఒక్కసారే
నా ఒడిలో ఒదిగిపోవా
నీ ఒంట్లో కలిసీపోనా
నా గుండె లోతుల్లోంచి
గానం చేస్తున్నా
English Lyrics / Transliteration
O priyatama okkasaare
Naa odilo odigipova
Nee ontlo kalisipona
Naa gunde luthollonchi
Ganam chestunnanu
Okkasaare Okkasaare
O priyatama okkasaare
Naa odilo odigipova
Nee ontlo kalisipona
Naa gunde luthollonchi
Ganam chestunnanu
Nuru janmala nee daasa
Nanu namminave neekosa
Ee raagamala neeku
Ankitam chesaa
Madilo medile bhavam
Maatalakandani roopam
Nee choopuloni kaanthi
Lokam munchenu
Naalo neeve unnavani
Teliyachesavule
Bratukutunnadi neekosamani
Nammichavule
Okkasaare Okkasaare
O priyatama okkasaare
Naa odilo odigipova
Nee ontlo kalisipona
Naa gunde luthollonchi
Ganam chestunnanu
Chilipiga navve vela
Kalisi aade vela
Antarangam okkate
Anipinchinadile
Neevalla naaku telisindi
Jeevitham ante ento
Neevu naalo nimpina
Santhosham kolichedela
Neevu leni lokam
Nenu choodalenule
Neetone naa prayanam
Theeram cherevaraku
Neeve naa gudi
Neeve naa daivam
Neevu naa pranam
Okkasaare Okkasaare
O priyatama okkasaare
Naa odilo odigipova
Nee ontlo kalisipona
Naa gunde luthollonchi
Ganam chestunnanu