Telugu Lyrics
ఇది స్వాగతం స్వాగతం స్వాగతం
స్వాగతం స్వాగతం స్వాగతం
ఇది స్వాగతం స్వాగతం స్వాగతం
మా వాళ్ళందరి మా బాంధవ్యాల
నూతన వివాహ వేడుక
స్వాగతం స్వాగతం స్వాగతం
ఇది స్వాగతం స్వాగతం స్వాగతం
శుభములన్నీ వీరిపై కురిసే
నూతన వివాహ వేడుక
స్వాగతం స్వాగతం స్వాగతం
ఇది స్వాగతం స్వాగతం స్వాగతం
అందాల రాశులు ఒకచోట చేరె
కనువిందు చేసే
రతికి కామదేవుడే సాటిరాడు
వధు వరుల జంటకు
బంగారు భవిష్యత్తు వీరిదే
మధుమాసాలెన్నో వీరిదే
వినాయకుని ఆశీస్సులతో
లక్ష్మీదేవి దీవెనలతో
స్వాగతం స్వాగతం స్వాగతం
ఇది స్వాగతం స్వాగతం స్వాగతం
ఒకరిపై ఒకరు ప్రేమ చూపించ
జీవితాన్ని పంచుకో
ఒకరి సుఖదుఃఖాలలో
ఒకరు తోడుండాల
నూతన వధూవరులకు
మీ బంధుమిత్రులందరు
ఆశీస్సులు అందిస్తూ
శుభాకాంక్షలు తెలుపుతూ
స్వాగతం స్వాగతం స్వాగతం
ఇది స్వాగతం స్వాగతం స్వాగతం
శుభములన్నీ వీరిపై కురిసే
నూతన వివాహ వేడుక
స్వాగతం స్వాగతం స్వాగతం
ఇది స్వాగతం స్వాగతం స్వాగతం
English Lyrics / Transliteration
Idi swagatham swagatham swagatham
Swagatham swagatham swagatham
Idi swagatham swagatham swagatham
Maa vaallandari maa baandhavyala
Nutana vivaaha veduka
Swagatham swagatham swagatham
Idi swagatham swagatham swagatham
Shubhamalanni veeripai kurise
Nutana vivaaha veduka
Swagatham swagatham swagatham
Idi swagatham swagatham swagatham
Andala raashulu okachota chere
Kanuvindu chese
Rathi ki kaamadevude saathiraadu
Vadhu varula jantaku
Bangaru bhavishyattu viride
Madhumasalennno viride
Vinaayakuni aashissulatho
Lakshmi devi deevenalatho
Swagatham swagatham swagatham
Idi swagatham swagatham swagatham
Okari pai okaru prema choopinchha
Jeevitanni panchuko
Okari sukhaduhkhalalo
Okari thodundaala
Nutana vadhuvarulaku
Mee bandhumithrulandaru
Aashissulu andisthoo
Shubha kaankshalu teluputhoo
Swagatham swagatham swagatham
Idi swagatham swagatham swagatham
Shubhamalanni veeripai kurise
Nutana vivaaha veduka
Swagatham swagatham swagatham
Idi swagatham swagatham swagatham