Telugu Lyrics
కాముని పట్నం కాముని పట్నం
అమ్మవారి చేతిలో కత్తికి తెగిపడే తలలు
అక్కచెల్లెమ్మల ఒళ్ళో తగిలి దహించే మంటలు
అంతులేని అరిష్టాలు ఇంకెన్నో ఘోరాలు
పగవాడి చేతిలో బందీగా పడితే
ఏది నీ ధర్మం ఏది నీ కర్మం
కాముని పట్నం కాముని పట్నం
కాముని పట్నం కాముని పట్నం
అరకొర ప్రాణాలతో అందరూ బతుకుతుంటే
అంతా దొంగల రాజ్యం అంతా కత్తుల రాజ్యం
రక్తంతో కడిగేసి రణభూమి చేస్తారు
గద్దెనెక్కి కూర్చుంటే పీడింతురు
ఏది నీ ధర్మం ఏది నీ కర్మం
కాముని పట్నం కాముని పట్నం
కాముని పట్నం కాముని పట్నం
ఓడలు బండ్లైన బండ్లే ఓడలైన
పేదరికం ఎరుగని ఆ ఊరిలో
బంగారు పూలు పూసే కోనసీమలో
కాటికాకి కాకి కూడా భయంకరంగా
అరుస్తుంటే అరిష్టం కాదు
అరుస్తుంటే అరిష్టం కాదు
మంటలు రేపితే ఆనందం
మంటలు రేపితే ఆనందం
పిల్లలు పెంచే తల్లికి
పండుగ పూట
పండుగ పూట
పండుగ పూట
అరిష్టం కాదు
కాముని పట్నం కాముని పట్నం
కాముని పట్నం కాముని పట్నం
అమ్మవారి చేతిలో కత్తికి తెగిపడే తలలు
అక్కచెల్లెమ్మల ఒళ్ళో తగిలి దహించే మంటలు
అంతులేని అరిష్టాలు ఇంకెన్నో ఘోరాలు
పగవాడి చేతిలో బందీగా పడితే
ఏది నీ ధర్మం ఏది నీ కర్మం
కాముని పట్నం కాముని పట్నం
కాముని పట్నం కాముని పట్నం
English Lyrics / Transliteration
Kaamuni patnam, kaamuni patnam
Amma vari chethilo kattiki thegipade thalalu
Akka chellemmala olllo thagili dahinche mantalu
Anthu leni aristaalu inkennō ghoraalu
Pagavaadi chethilo bandheegaa padithe
Edi nee dharmam, edi nee karmam
Kaamuni patnam, kaamuni patnam
Kaamuni patnam, kaamuni patnam
Arakora praanaalatho andharu bathukutunte
Anthaa dongala rajyam, anthaa katthula rajyam
Rakthamtho kadigeshi ranabhoomi chesthaaru
Gaddhenekki koorchunte peedinthuru
Edi nee dharmam, edi nee karmam
Kaamuni patnam, kaamuni patnam
Kaamuni patnam, kaamuni patnam
Odalu bandalaina, bandle odalaina
Pedarikam erugani aa oorilo
Bangaru poolu pooche Konaseemalo
Kaatikaaki kaaki kooda bhayankaramgaa
Arusthunte arishtam kaadu
Arusthunte arishtam kaadu
Mantalu repithe aanandam
Mantalu repithe aanandam
Pillalu penche thalliki
Panduga poota
Panduga poota
Panduga poota
Arishtam kaadu
Kaamuni patnam, kaamuni patnam
Kaamuni patnam, kaamuni patnam
Amma vari chethilo kattiki thegipade thalalu
Akka chellemmala olllo thagili dahinche mantalu
Anthu leni aristaalu inkennō ghoraalu
Pagavaadi chethilo bandheegaa padithe
Edi nee dharmam, edi nee karmam
Kaamuni patnam, kaamuni patnam
Kaamuni patnam, kaamuni patnam