Telugu Lyrics
అందాల లోకం, అందాల బానా
ఆందాళ బానా, ఆందాళ బానా
అందాల లోకం, అందాల బానా
మబ్బుల తొడిగి, మెరుపుల నవ్వి
తుల్లింత నీరై, జారుతుంటే
నీవొచ్చి నన్ను, చేరాలంటూ
నిరీక్షణలోన, నిలిచానంటూ
ఏదో పిలుపు, రానీ లోలోపల
ఏదో పిలుపు, రానీ లోలోపల
ఆందాళ బానా, ఆందాళ బానా
అందాల లోకం, అందాల బానా
ఆందాళ బానా, ఆందాళ బానా
అందాల లోకం, అందాల బానా
చందనపు వాన, వెన్నెల గానా
పూల పలకరింత, నింగి కులాసా
చేయంది నీరై, కాలువ పారే
హృదయాల చేర, నావొకటొచ్చే
నావొకటొచ్చే, ఒడ్డునే చేరే
నావొకటొచ్చే, ఒడ్డునే చేరే
ఆందాళ బానా, ఆందాళ బానా
అందాల లోకం, అందాల బానా
ఆందాళ బానా, ఆందాళ బానా
అందాల లోకం, అందాల బానా
మబ్బుల తొడిగి, మెరుపుల నవ్వి
తుల్లింత నీరై, జారుతుంటే
నీవొచ్చి నన్ను, చేరాలంటూ
నిరీక్షణలోన, నిలిచానంటూ
ఏదో పిలుపు, రానీ లోలోపల
ఏదో పిలుపు, రానీ లోలోపల
ఆందాళ బానా, ఆందాళ బానా
అందాల లోకం, అందాల బానా
ఆందాళ బానా, ఆందాళ బానా
అందాల లోకం, అందాల బానా
English Lyrics / Transliteration
Andala lokam, andala baana
Aandala baana, aandala baana
Andala lokam, andala baana
Mabbula todigi, merupula navvi
Thullintha neerai, jaaruthunte
Nivocchi nannu, cheralantu
Nireekshanlona, nilichaanantu
Edo pilupu, raani lolopala
Edo pilupu, raani lolopala
Aandala baana, aandala baana
Andala lokam, andala baana
Aandala baana, aandala baana
Andala lokam, andala baana
Chandanapu vaana, vennela gaana
Poola palakarimtha, ningi kulaasaa
Cheyandi neerai, kaaluva paare
Hrudayaala chera, naavokatocche
Naavokatocche, oddune chere
Naavokatocche, oddune chere
Aandala baana, aandala baana
Andala lokam, andala baana
Aandala baana, aandala baana
Andala lokam, andala baana
Mabbula todigi, merupula navvi
Thullintha neerai, jaaruthunte
Nivocchi nannu, cheralantu
Nireekshanlona, nilichaanantu
Edo pilupu, raani lolopala
Edo pilupu, raani lolopala
Aandala baana, aandala baana
Andala lokam, andala baana
Aandala baana, aandala baana
Andala lokam, andala baana