Telugu Lyrics
నువ్వే మల్లేడిగా, నేనే మల్లెపూవుగా
పూచేటి కాలంలో, తేనెలు చిందే వేళలో
మనసున మమతలైన, మాలనే కట్టగా
నువ్వే మల్లేడిగా, నేనే మల్లెపూవుగా
పూచేటి కాలంలో, తేనెలు చిందే వేళలో
పూచేటి కాలంలో, తేనెలు చిందే వేళలో
మనసున మమతలైన, మాలనే కట్టగా
నువ్వే మల్లేడిగా, నేనే మల్లెపూవుగా
పూచేటి కాలంలో, తేనెలు చిందే వేళలో
English Lyrics / Transliteration
Nuvve malletiga, nene mallepoovugaa
Poocheti kaalamlo, thenelu chinde velalo
Manasuna mamathalaina, maalane kattaga