Telugu Lyrics
బస్సా బెక్కా బరంగ
జస్సా జెక్కా జులంగా
వస్సా వెక్కా వరంగ
పట్టెట్టాడు మాయదారి
ఒట్టెట్టాడు నీ తోడరి
కొట్టెట్టాడు నీ గుండెలో
లట్టెట్టాడు నీ వెంటే
అరె తస్సా చెక్కా తలంగా
బస్సా బెక్కా బరంగ
జస్సా జెక్కా జులంగా
వస్సా వెక్కా వరంగ
నీ నడుమే తీగె నా నడుమే రేగె
నీ అడుగే నా కొలువై
నీ పిలుపే నా గాలమై
తడిసె మెరిసే కళ్ళె నీవే
మదిలో రేగే దాహమె నీవే
అరె తస్సా చెక్కా తలంగా
బస్సా బెక్కా బరంగ
జస్సా జెక్కా జులంగా
వస్సా వెక్కా వరంగ
పట్టెట్టాడు మాయదారి
ఒట్టెట్టాడు నీ తోడరి
కొట్టెట్టాడు నీ గుండెలో
లట్టెట్టాడు నీ వెంటే
అరె తస్సా చెక్కా తలంగా
బస్సా బెక్కా బరంగ
జస్సా జెక్కా జులంగా
వస్సా వెక్కా వరంగ
కొసమెరుపులో నీ నవ్వు
మెరుపై నా మేను కదిపె
తొలిపలుకులో నీ పిలుపు
వెలుపై నా మనసు నింపే
నిన్నొదిలి నేనుంటే
ఏడడుగుల దూరాన
ఒక క్షణమే ఒక యుగమై
పరిగెత్తును నా దారి
అరె తస్సా చెక్కా తలంగా
బస్సా బెక్కా బరంగ
జస్సా జెక్కా జులంగా
వస్సా వెక్కా వరంగ
పట్టెట్టాడు మాయదారి
ఒట్టెట్టాడు నీ తోడరి
కొట్టెట్టాడు నీ గుండెలో
లట్టెట్టాడు నీ వెంటే
అరె తస్సా చెక్కా తలంగా
బస్సా బెక్కా బరంగ
జస్సా జెక్కా జులంగా
వస్సా వెక్కా వరంగ
English Lyrics / Transliteration
Bassa bekka barang
Jassa jekka julanga
Vassa vekka varanga
Pattetadu mayadari
Ottetadu nee todari
Kottetadu nee gundelo
Lattetadu nee vente
Are tasa chekka talanga
Bassa bekka barang
Jassa jekka julanga
Vassa vekka varanga
Nee nadume theegae naa nadume raegae
Nee adugae naa koluvai
Nee pilupae naa gaalamae
Thadise merisay kallae neevey
Madilo raegae daahamae neevey
Are tasa chekka talanga
Bassa bekka barang
Jassa jekka julanga
Vassa vekka varanga
Pattetadu mayadari
Ottetadu nee todari
Kottetadu nee gundelo
Lattetadu nee vente
Are tasa chekka talanga
Bassa bekka barang
Jassa jekka julanga
Vassa vekka varanga
Kosamerupulo nee navvu
Merupai naa maenu kadipe
Tholipulukulo nee pilupu
Velupai naa manasu nimpae
Ninnodhili naenuntae
Edadugula doorana
Oka kshanamae oka yugamai
Parigethunu naa daari
Are tasa chekka talanga
Bassa bekka barang
Jassa jekka julanga
Vassa vekka varanga
Pattetadu mayadari
Ottetadu nee todari
Kottetadu nee gundelo
Lattetadu nee vente
Are tasa chekka talanga
Bassa bekka barang
Jassa jekka julanga
Vassa vekka varanga