Telugu Lyrics
అమ్మాయి తెచ్చాడా అడుగడుగునా
బొమ్మలన్నీ దొరికితే
బొమ్మరిల్లు కట్టేలా
అబ్బాయి నువ్వు కనపడగానే
అమ్మాయి మనసు కొంటెతనం
బుల్లి బుజ్జి బొమ్మలతో
బుజ్జగించే వేళలో
అయ్యయ్యో చెప్పవమ్మా
నాకేం కావాలో
అడగగానే ఇచ్చేస్తా
హద్దులు దాటకుండా
అంతరంగమంతా
నీతోనే నింపేస్తా
బొమ్మరిల్లు కట్టేస్తే
బదులు రాకపోతే
బొమ్మ నువ్వైపోవా
బయటకే రావా
బొమ్మవ అమ్మాడు అడగగానే
అమ్మాయి తెచ్చాడా అడుగడుగునా
బొమ్మలన్నీ దొరికితే
బొమ్మరిల్లు కట్టేలా
అబ్బాయి నువ్వు కనపడగానే
అమ్మాయి మనసు కొంటెతనం
బుల్లి బుజ్జి బొమ్మలతో
బుజ్జగించే వేళలో
చూస్తూనే ఉన్నావే
ఏదో చెయ్యాలనే
అట్టాగే చూస్తుంటే
మాటలు రావే
నిన్నే నా చుట్టూ
కట్టేయాలని ఉందే
అమ్మమ్మో అవునంటే
హద్దులు దాటెస్తా
అడగవే నువ్వే
అడిగినంత ఇస్తా
అన్నీ నీకే ఇస్తా
అందాలు దోచేస్తా
బొమ్మవ అమ్మాడు అడగగానే
అమ్మాయి తెచ్చాడా అడుగడుగునా
బొమ్మలన్నీ దొరికితే
బొమ్మరిల్లు కట్టేలా
అబ్బాయి నువ్వు కనపడగానే
అమ్మాయి మనసు కొంటెతనం
బుల్లి బుజ్జి బొమ్మలతో
బుజ్జగించే వేళలో
అయ్యయ్యో చెప్పవమ్మా
నాకేం కావాలో
అడగగానే ఇచ్చేస్తా
హద్దులు దాటకుండా
అంతరంగమంతా
నీతోనే నింపేస్తా
బొమ్మరిల్లు కట్టేస్తే
బదులు రాకపోతే
బొమ్మ నువ్వైపోవా
బయటకే రావా
English Lyrics / Transliteration
Ammayi techchada aduguduguna
Bommalanni dorikithe
Bommarillu kattele
Abbayi nuvvu kanapadagane
Ammayi manasu konte tanam
Bulli bujji bommalatho
Bujjaginche velalo
Ayyayyo cheppavamma
Naakem kaavalo
Adagagane ichesta
Haddulu daatakunda
Antaranganamanta
Neethone nimpestha
Bommarillu kattheste
Badulu raakapothe
Bomma nuvvai povva
Bayatake raava
Bommava ammadu adagagane
Ammayi techchada aduguduguna
Bommalanni dorikithe
Bommarillu kattele
Abbaye nuvvu kanapadagane
Ammayi manasu konte tanam
Bulli bujji bommalatho
Bujjaginche velalo
Choostune unnave
Edo cheyyalane
Attage choostunte
Maatalu rave
Ninne naa chuttu
Katteyalani unde
Ammammo avnarante
Haddulu daathesta
Adagave nuvve
Adigintha ista
Anni neeke ista
Andalu dochesta
Bommava ammadu adagagane
Ammayi techchada aduguduguna
Bommalanni dorikithe
Bommarillu kattele
Abbaye nuvvu kanapadagane
Ammayi manasu konte tanam
Bulli bujji bommalatho
Bujjaginche velalo
Ayyayyo cheppavamma
Naakem kaavalo
Adagagane ichesta
Haddulu daatakunda
Antaranganamanta
Neethone nimpestha
Bommarillu kattheste
Badulu raakapothe
Bomma nuvvai povva
Bayatake raava