Telugu Lyrics
బుప్పు బుప్పున ఉప్పొంగె సెల
అయ్యయ్యో ఓ చెలియా
గుప్పు గుప్పు మని గుండె లయ
బుప్పు బుప్పున ఉప్పొంగె సెల
అయ్యయ్యో ఓ చెలియా
చెలియా చెలియా నా చెలియా
నన్నే చూచు మగవరందు
నీవే నీవే నా ప్రియతమా
ప్రేమించు కోరేదే నా మనసా
ఏం చేతు ఈ అందం
ఏం చేతు ఈ యవ్వనం
అయ్యయ్యో ఓ చెలియా
గుప్పు గుప్పు మని గుండె లయ
బుప్పు బుప్పున ఉప్పొంగె సెల
అయ్యయ్యో ఓ చెలియా
ఏ నాటి రాసిన పాపం
ఏ జన్మ దాచుకున్న దాహం
అయ్యయ్యో ఓ చెలియా
అందాల లోకం
నీ కళ్ళ తోనే చూసా
ఎన్నెన్నో స్వప్నాలు
నీ రూపం తోనే కన్నా
ఏ నాటి రాసిన పాపం
ఏ జన్మ దాచుకున్న దాహం
అయ్యయ్యో ఓ చెలియా
గుప్పు గుప్పు మని గుండె లయ
బుప్పు బుప్పున ఉప్పొంగె సెల
అయ్యయ్యో ఓ చెలియా
చెలియా చెలియా నా చెలియా
నన్నే చూచు మగవరందు
నీవే నీవే నా ప్రియతమా
ప్రేమించు కోరేదే నా మనసా
ఏం చేతు ఈ అందం
ఏం చేతు ఈ యవ్వనం
అయ్యయ్యో ఓ చెలియా
English Lyrics / Transliteration
Buppu buppuna upponge sela
Ayyayyo o cheliya
Guppu guppu mani gunde laya
Buppu buppuna upponge sela
Ayyayyo o cheliya
Cheliya cheliya naa cheliya
Nanne chuchu magavarandhu
Neeve neeve naa priyatama
Preminchu korede naa manasa
Em chethu ee andam
Em chethu ee yavvanam
Ayyayyo o cheliya
Guppu guppu mani gunde laya
Buppu buppuna upponge sela
Ayyayyo o cheliya
E naati raasina paapam
E janma daachukunna daaham
Ayyayyo o cheliya
Andala lokam
Nee kallatho ne chusa
Ennenno swapnalu
Nee roopam tho ne kanna
E naati raasina paapam
E janma daachukunna daaham
Ayyayyo o cheliya
Guppu guppu mani gunde laya
Buppu buppuna upponge sela
Ayyayyo o cheliya
Cheliya cheliya naa cheliya
Nanne chuchu magavarandhu
Neeve neeve naa priyatama
Preminchu korede naa manasa
Em chethu ee andam
Em chethu ee yavvanam
Ayyayyo o cheliya