Telugu Lyrics
నా జాబిలి నన్ను చేరు కోవే
ఒక జాబిలి పైన ఓ జాబిలి
ఇద్దరి మధ్యా ఓ గోడ
వలాచి నన్ను చేరు కోవే
నా జాబిలి నన్ను చేరు కోవే
ఒక జాబిలి పైన ఓ జాబిలి
ఇద్దరి మధ్యా ఓ గోడ
వెన్నెలతో అల్లుకున్నా
నీ వదనపు వయ్యారం
పక్కనే ఉంటే చాలు
నే పొందుతాను అమృతం
తడి తడి కన్నులతో
వేచినది నా హృదయం
కలిసినా కలసినా
ఒడి చేరవా నన్ను
నీకై నేను నేనై నీవు
కలిసిపోదామా
వలాచి నన్ను చేరు కోవే
నా జాబిలి నన్ను చేరు కోవే
ఒక జాబిలి పైన ఓ జాబిలి
ఇద్దరి మధ్యా ఓ గోడ
తన కోసమే పెరిగే
పూవులన్ని దోచేస్తా
నీ కోసమే నా మనసు
పలికే సడి వింటే
నీ పాదముల దాకా
పయనించే దారులే
నీవే నా ప్రాణం
నీవే నా సర్వస్వం
చూపుల మాయలో
చిక్కుకు పోనే
వలాచి నన్ను చేరు కోవే
నా జాబిలి నన్ను చేరు కోవే
ఒక జాబిలి పైన ఓ జాబిలి
ఇద్దరి మధ్యా ఓ గోడ
English Lyrics / Transliteration
Na jaabili nannu cheru kove
Oka jaabili paina o jaabili
Iddari madhya o goda
Valachi nannu cheru kove
Na jaabili nannu cheru kove
Oka jaabili paina o jaabili
Iddari madhya o goda
Vennelatho allukunna
Nee vadanapu vayyaaram
Pakkane unte chaalu
Ne ponduthaanu amrutham
Thadi thadi kannulatho
Vechinadhi naa hrudayam
Kalisinaa kalisinaa
Odi cheravaa nannu
Neekai nenu nenai neevu
Kalisipodaamaa
Valachi nannu cheru kove
Na jaabili nannu cheru kove
Oka jaabili paina o jaabili
Iddari madhya o goda
Thana kosame perige
Poovulanni dochestaa
Nee kosame naa manasu
Palike sadi vinte
Nee paadamula daakaa
Payaninche daarule
Neeve naa praanam
Neeve naa sarvasvam
Choopula maayalo
Chikkuku pone
Valachi nannu cheru kove
Na jaabili nannu cheru kove
Oka jaabili paina o jaabili
Iddari madhya o goda