Telugu Lyrics
ఎక్కడయ్యా నీ నివాసం
అంతటా నిండియున్న ఓ సాయి
అంతటా నిండియున్న ఓ సాయి
ఎక్కడయ్యా నీ నివాసం
ఎక్కడయ్యా నీ నివాసం
శ్రీ సాయి రామ కృష్ణ
శ్రీ సాయి రామ కృష్ణ
వరములందించు ఓ సాయి
వరములందించు ఓ సాయి
ఎక్కడయ్యా నీ నివాసం
ఎక్కడయ్యా నీ నివాసం
శ్రీ సాయి నాథాయ నమః
శ్రీ సాయి నాథాయ నమః
కరుణ చూపించు ఓ సాయి
కరుణ చూపించు ఓ సాయి
ఎక్కడయ్యా నీ నివాసం
ఎక్కడయ్యా నీ నివాసం
భక్త వరద ఓ సాయి
భక్త వరద ఓ సాయి
పాదముల చూపింపవే ఓ సాయి
పాదముల చూపింపవే ఓ సాయి
ఎక్కడయ్యా నీ నివాసం
ఎక్కడయ్యా నీ నివాసం
శరణాగత త్రాతా ఓ సాయి
శరణాగత త్రాతా ఓ సాయి
రక్షణ కల్పించు ఓ సాయి
రక్షణ కల్పించు ఓ సాయి
ఎక్కడయ్యా నీ నివాసం
ఎక్కడయ్యా నీ నివాసం
శ్రీ సాయి రామ కృష్ణ
శ్రీ సాయి రామ కృష్ణ
వరములందించు ఓ సాయి
వరములందించు ఓ సాయి
ఎక్కడయ్యా నీ నివాసం
ఎక్కడయ్యా నీ నివాసం
English Lyrics / Transliteration
Ekkadayya Nee Nivasam
Anthata Nindiyunna O Sai
Anthata Nindiyunna O Sai
Ekkadayya Nee Nivasam
Ekkadayya Nee Nivasam
Sri Sai Rama Krishna
Sri Sai Rama Krishna
Varamuladinchu O Sai
Varamuladinchu O Sai
Ekkadayya Nee Nivasam
Ekkadayya Nee Nivasam
Sri Sai Naathaya Namaha
Sri Sai Naathaya Namaha
Karuna Choopinchu O Sai
Karuna Choopinchu O Sai
Ekkadayya Nee Nivasam
Ekkadayya Nee Nivasam
Bhakta Varada O Sai
Bhakta Varada O Sai
Paadamula Choopimpave O Sai
Paadamula Choopimpave O Sai
Ekkadayya Nee Nivasam
Ekkadayya Nee Nivasam
Sharanagatha Thraatha O Sai
Sharanagatha Thraatha O Sai
Rakshana Kalpinchhu O Sai
Rakshana Kalpinchhu O Sai
Ekkadayya Nee Nivasam
Ekkadayya Nee Nivasam
Sri Sai Rama Krishna
Sri Sai Rama Krishna
Varamuladinchu O Sai
Varamuladinchu O Sai
Ekkadayya Nee Nivasam
Ekkadayya Nee Nivasam