Telugu Lyrics
నీ పాపాయి వచ్చాడు
గోకులం అంతా మేల్కొంది
బాలకృష్ణుడు వచ్చాడు
యాసోదమ్మా యాసోదమ్మా
నీ పాపాయి వచ్చాడు
గోకులం అంతా మేల్కొంది
బాలకృష్ణుడు వచ్చాడు
నందనందనుడు గోపికా లోలుడు
కంసుని విలయం కన్నుల పండుగ
నందనందనుడు గోపికా లోలుడు
కంసుని విలయం కన్నుల పండుగ
అందరి మనసుల దోచుకున్నాడు
అందరి మనసుల దోచుకున్నాడు
బాలకృష్ణుడు వచ్చాడు
యాసోదమ్మా యాసోదమ్మా
నీ పాపాయి వచ్చాడు
గోకులం అంతా మేల్కొంది
బాలకృష్ణుడు వచ్చాడు
కృష్ణుని నగుమోము
చూడలేని భువి
కృష్ణుని నగుమోము
చూడలేని భువి
అందుకే నందనందనుడు
అందుకే నందనందనుడు
అరుదెంచెను యాసోదమ్మా
యాసోదమ్మా యాసోదమ్మా
నీ పాపాయి వచ్చాడు
గోకులం అంతా మేల్కొంది
బాలకృష్ణుడు వచ్చాడు
అరవిరిసిన పూవుల
పరిమళమ్మా
అరవిరిసిన పూవుల
పరిమళమ్మా
అమృతమ్మ
అమృతమ్మ
అమృతమ్మ
అమృతమ్మ
అమృతమ్మ
అమృతమ్మ
అమృతమ్మ
యాసోదమ్మా యాసోదమ్మా
నీ పాపాయి వచ్చాడు
గోకులం అంతా మేల్కొంది
బాలకృష్ణుడు వచ్చాడు
English Lyrics / Transliteration
Nee paapaayi vachchaadu
Gokulam anthaa melkondhi
Balakrishnudu vachchaadu
Yasodamma Yasodamma
Nee paapaayi vachchaadu
Gokulam anthaa melkondhi
Balakrishnudu vachchaadu
Nandananududu Gopika loludu
Kamsuni vilayam kannula panduga
Nandananududu Gopika loludu
Kamsuni vilayam kannula panduga
Andari manasula dochukunnaadu
Andari manasula dochukunnaadu
Balakrishnudu vachchaadu
Yasodamma Yasodamma
Nee paapaayi vachchaadu
Gokulam anthaa melkondhi
Balakrishnudu vachchaadu
Krishnuni nagumomu
Choodaleni bhuvi
Krishnuni nagumomu
Choodaleni bhuvi
Andhuke Nandhanandhanudu
Andhuke Nandhanandhanudu
Arudhenche Yasodamma
Yasodamma Yasodamma
Nee paapaayi vachchaadu
Gokulam anthaa melkondhi
Balakrishnudu vachchaadu
Aravirisina poovula
Parimalamma
Aravirisina poovula
Parimalamma
Amrutamma
Amrutamma
Amrutamma
Amrutamma
Amrutamma
Amrutamma
Amrutamma
Yasodamma Yasodamma
Nee paapaayi vachchaadu
Gokulam anthaa melkondhi
Balakrishnudu vachchaadu