Telugu Lyrics
హారతి గాకొనుమా శ్రీ సాయి రమేశా
అరుణ కిరీటా కరుణా కటాక్షా
హారతి గాకొనుమా శ్రీ సాయి రమేశా
పల్లవ పాణి నీల వర్ణా
అలివేణి బాల సత్య భామా
పల్లవ పాణి నీల వర్ణా
అలివేణి బాల సత్య భామా
కలిమి లేముల నెరవరింతువు
కరుణించి మమ్ము గావుమన్నా
హారతి గాకొనుమా శ్రీ సాయి రమేశా
అరుణ కిరీటా కరుణా కటాక్షా
హారతి గాకొనుమా శ్రీ సాయి రమేశా
భక్త మందార శ్రీ సాయి నాథా
ముక్త కంఠాన స్తుతింతు మిన్నా
భక్త మందార శ్రీ సాయి నాథా
ముక్త కంఠాన స్తుతింతు మిన్నా
నక్త వృక్షంబులు ఫలించునట్టు
భక్తి మంతులకు వరములొసగు
హారతి గాకొనుమా శ్రీ సాయి రమేశా
అరుణ కిరీటా కరుణా కటాక్షా
హారతి గాకొనుమా శ్రీ సాయి రమేశా
English Lyrics / Transliteration
Harathi gaakonumaa Sri Sai Rameshaa
Aruna kireetaa karunaa kataakshaa
Harathi gaakonumaa Sri Sai Rameshaa
Pallava paaNi neela varNaa
AlivēNi baala Satya Bhaamaa
Pallava paaNi neela varNaa
AlivēNi baala Satya Bhaamaa
Kalimi lēmulanu neravarintuvu
Karuninchina mammu gaavumananaa
Harathi gaakonumaa Sri Sai Rameshaa
Aruna kireetaa karunaa kataakshaa
Harathi gaakonumaa Sri Sai Rameshaa
Bhakta mandhaara Sri Sai Naathaa
Mukta kaNThaana stutintu minnaa
Bhakta mandhaara Sri Sai Naathaa
Mukta kaNThaana stutintu minnaa
Nakta vrukshamulu phalinchunaTTu
Bhakti mantulaku varamulosagu
Harathi gaakonumaa Sri Sai Rameshaa
Aruna kireetaa karunaa kataakshaa
Harathi gaakonumaa Sri Sai Rameshaa